నశించిపోయినవారు
నశించిపోయినవారు
మూలవాక్యము: లూకా 19:10 — "నశించినదానిని వెదకి రక్షించుటకే మనుష్యకుమారుడు వచ్చెను."
ప్రవేశిక: దేవుడు నశించిన ప్రతి ఆత్మను రక్షించుటకు క్రీస్తును పంపెను.
I. నశించిపోయిన వారి దౌర్భాగ్య స్థితి
- A. చీకటి అధికారములో జీవించువారు
యోహా. 12:46; కొలొ. 1:13; 2 కొరి. 4:3-4 - B. దేవునికి దూరమై నిరీక్షణలేనివారు
ఎఫె. 2:12; 2 థెస్స. 1:7-9 - C. మరణానంతరం అవకాశము లేనివారు
లూకా. 16:19-31
II. నశించిపోవుటకు కారణములు
- A. సత్యమును ప్రేమించక పాపములో జీవించుట
గల. 5:19-21; 2 థెస్స. 2:10; రోమా. 1:28-32 - B. సువార్తకు పూర్తిగా విధేయత చూపకపోవుట
మార్కు. 16:16; మత్త. 7:21-23; 1 పేతు. 2:7-8 - C. అవిశ్వాసముతో తిరిగి పాపములో పడుట
రోమా. 10:3; 2 పేతు. 2:20-22; ప్రక. 21:8
III. రక్షణ పొందుటకు చేయవలసినవి
- A. పశ్చాత్తాపపడి పరిశుద్ధ జీవితము ప్రారంభించాలి
1 కొరి. 6:11; అపొ. 8:22 - B. క్రీస్తునందు విశ్వాసముంచి సత్యమునకు విధేయత చూపాలి
అపొ. 16:30-34; హెబ్రీ. 5:9; యోహా. 3:18; 1 పేతు. 1:22 - C. సువార్తను నమ్మి బాప్తిస్మము పొందాలి
అపొ. 10:48; అపొ. 18:8
ముగింపు: నశించిపోకుండా క్రీస్తు చూపిన రక్షణ మార్గములో నడిచి నిత్యజీవమును పొందుదాం.
ఆత్మీయ ప్రశ్న: నేను నశించు మార్గములో ఉన్నానా, లేక క్రీస్తు రక్షణ మార్గములో నడుస్తున్నానా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి