మేము ఎవరి యొద్దకు వెళ్లుదుము
మేము ఎవరి యొద్దకు వెళ్లుదుము
మూలవాక్యము: యోహాను 6:68
I. లోకము, పాపము వద్దకు పోకూడదు
- 1. పాప దాసత్వములో ఉన్నాము
తీతు 3:3-6; యోహా 8:30-35 - 2. సాతాను నుండి దేవునివైపు
అపో 26:14-18; 2తిమో 2:24-26
II. సొంత ఊహల వద్దకు పోకూడదు
- 1. మన మార్గము మనదికాదు
యిర్మి 10:23; సామె 16:2-3 - 2. స్వంత ఆత్మను అనుసరించారు
సామె 12:15; యెహె 13:1-7; ద్వితీ 29:19-20
III. మనుష్యుల వద్దకు పోకూడదు
- 1. సంప్రదాయములకు మోసపోవద్దు
కొలొ 2:8-10; అపో 4:9-12 - 2. యేసే మార్గము సత్యము జీవము
యోహా 14:1-6; యోహా 7:46; యోహా 6:68
IV. మనం ఎవరియొద్దకు పోవాలి?
- 1. యేసునొద్దనే నిత్యజీవము
యోహా 6:68 - 2. క్రీస్తే దేవుని కుమారుడు
మత్త 16:16 - 3. ఆయనయొద్దనే రక్షణ మార్గము
అపో 4:12
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి