చేయకూడని & చేయవలసిన పనులు
చేయకూడని & చేయవలసిన పనులు –1
మూల వాక్యం: అపొ 26:3
ముఖ్య భావము: "ఓర్పుతో విని దేవుని చిత్తము ప్రకారము చేయుడి"
I. చేయకూడని పనులు
- A. దేవుని మార్గము విడిచి సొంత మార్గము
సామె 14:12; యెష 55:8-9; అపొ 26:9-11 - B. వేరొక సువార్తను అంగీకరించుట - అక్రము చేయుట
గల 1:6-9; మత్త 7:21-23; హెబ్రీ 2:1-3 - C. రక్షణను నిర్లక్ష్యము చేయుట - ఆలస్యము చేయుట
అపొ 24:25; 26:28; గల 6:7-8
II. చేయవలసిన పనులు - వాక్యమును అనుసరించుట
- A. లేఖనములు పరిశోధించి సత్యములో నడుచుట
యోహా 8:32; అపొ 17:11; 1 పేతు 4:11; 2 తిమో 3:16-17 - B. సువార్తకు విధేయులై బాప్తిస్మము పొందుట
రోమా 6:17-18; హెబ్రీ 5:8-9; అపొ 16:33; 2 థెస్స 1:7-9 - C. ఐక్యతతో సాక్ష్యమిచ్చి రక్షణదినమును సద్వినియోగము
యోహా 17:20-23; 1 పేతు 3:15; 2 కొరి 6:2; మత్త 25:31-34
III. గుర్తుంచుకోవలసిన సత్యాలు
- A. మనము దేవుని స్వరూపమందు సృష్టింపబడితిమి
ఆది 1:26-27; మత్త 16:26 - B. క్రీస్తే సంఘమునకు శిరస్సు - ఆయన మాటయే తీర్పు
మత్త 16:18; ఎఫె 5:23; యోహా 12:48; మత్త 17:5 - C. పొరుగువారిని నీవలె ప్రేమించి నిత్యరాజ్యము కొరకు జీవించుట
మార్కు 12:31; మత్త 7:13-14; రోమా 1:16
ఆత్మీయ ప్రశ్న
ఈరోజు నేను ఏది చేసెదను? దేవుని చిత్తమా? లేక నా ఇష్టమా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి