ఆధ్యాత్మిక బలం
ఆధ్యాత్మిక బలం
ఆధారం: ఎఫె 6:10
ప్రభువు నందును ఆయన శక్తియొక్క ప్రభావము నందును బలవంతులైయుండుడి
I. ఆధ్యాత్మిక బలం ప్రభువు పనికి అవసరం
- 1. అపవాది తంత్రములను ఎదిరించాలి
కొలొ 3:9-11, 1పేతు 5:8-9 - 2. ఆత్మలో దీనులై పరిచర్యలో స్థిరంగా ఉండాలి
ఎఫె 4:11-16, 1కొరి 15:58, మత్త 5:1-12 - 3. దేవుని కవచము ధరించాలి
ఎఫె 6:10-18
II. ఆధ్యాత్మిక బలం ఎలా కనబడుతుంది
- 1. సంఘముగా కూడుట మానక లోబడాలి
అపొ 2:42-46, హెబ్రీ 10:24-25, హెబ్రీ 13:17 - 2. వాక్యమును దైవ ఆజ్ఞగా అంగీకరించాలి
హెబ్రీ 4:12-14, 1థెస్స 2:13 - 3. ఎడతెగక ప్రార్థన చేయాలి
కొలొ 4:2, 1థెస్స 5:17
III. ఆధ్యాత్మిక బలం పొందే మార్గములు మరియు పరిచర్య
- 1. వాక్యమును శ్రద్ధగా అభ్యసించి సత్యముతో ఆరాధించాలి
2తిమో 2:15, 1తిమో 4:15-16, యోహా 4:23-24 - 2. సమాధానపరచు పరిచర్య చేయాలి
2తిమో 2:2, 2కొరి 5:18-20 - 3. ముందు మనము దైవభక్తితో జీవించాలి
1తిమో 4:6-8, రోమా 2:21-23, 2తిమో 2:2
జ్ఞాపకం
మనుష్య బలంతో కాదు, దేవుని సర్వాంగ కవచము, ప్రార్థన, వాక్యము మరియు పరిచర్య ద్వారానే సత్యమైన ఆధ్యాత్మిక బలం కలుగుతుంది.
ఆత్మీయ ప్రశ్న: సాతాను శోధనలను జయించుటకు మీరు ప్రభువునందు ఆధ్యాత్మిక బలాన్ని కలిగి ఉన్నారా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | 📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి