దైవ కృప
దైవ కృప – మానవుని స్వేచ్ఛా చిత్తం
మూల వాక్యము: 2 తిమోతి 1:8-10
ముఖ్య భావము: దేవుడు తన స్వకీయ సంకల్పమును బట్టి, క్రీస్తుయేసునందు మనకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మనలను రక్షించెను.
I. దేవుని కృప మరియు తప్పుడు వాదనల పరిశీలన
- A) దేవుని కృప పక్షపాతరహితమైనది
యెహె 18:20; రోమా 2:11; అపో 10:34-35; అపో 2:21; హెబ్రీ 2:9; తీతు 2:11; రోమా 5:6; మార్కు 16:16 - B) లేఖనముల తప్పుడు అన్వయింపులు
1 తిమో 2:4; 2 పేతు 3:9; యాకో 2:13; 2 కొరి 2:16; యిర్మి 18:4; 2 తిమో 2:20-22; యూదా 4 - C) విశ్వాసులు జాగ్రత్తగా ఉండవలసిన హెచ్చరికలు
ఎఫె 4:30; 2 పేతు 2:20; హెబ్రీ 3:12-13
II. మానవుని స్వేచ్ఛా చిత్తం
- A) దేవుడు అందరి రక్షణను కోరుతాడు
మత్త 18:14; ఆది 6:6; హెబ్రీ 3:10; యెషా 63:10; యెషా 48:18; లూకా 13:3-4 - B) మానవుని ఎంపిక అతని స్థితిని నిర్ణయిస్తుంది
ద్వితీ 30:15; యెహో 24:15; మత్త 11:28-30; మత్త 16:24; యోహా 5:40; ప్రక 22:17 - C) విధేయతగల విశ్వాసమే రక్షణకు మార్గము
యోహా 8:34; రోమా 6:16-17; హెబ్రీ 5:8-9; మత్త 7:21; 2 థెస్స 1:8-9
III. క్రీస్తులో రక్షణ
- A) విశ్వాసం మాత్రమే కాదు, విధేయత అవసరం
మత్త 5:7; రోమా 6:16; 2 తిమో 1:8-10 - B) యేసు క్రీస్తు విమోచన సాధనము
హెబ్రీ 5:8-9; మత్త 7:21 - C) దేవుని కృపను స్వీకరించుటకు విధేయత
ప్రక 22:17; యోహా 8:34
ముగింపు: మన విమోచన సాధనమైన యేసు క్రీస్తు నందు కేవలం విశ్వాసం మాత్రమే కాదు, విధేయతగల విశ్వాసము ద్వారానే దేవుని కృపను, రక్షణను స్వతంత్రించుకోగలము.
🎯 ఆత్మీయ ప్రశ్న: దేవుడు ప్రసాదించిన స్వేచ్ఛా చిత్తమును బట్టి ఆయన వాక్యానికి విధేయత చూపుతున్నావా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మాయిపాలెం
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి