మీ పేరు పరలోక గ్రంథంలో లిఖించబడిందా?
మీ పేరు పరలోక గ్రంథంలో లిఖించబడిందా?
మూలవాక్యము: లూకా 10:20 — "మీ పేరు పరలోకమందు వ్రాయబడియున్నదని సంతోషించుడి."
ప్రవేశిక: ఈ లోకములో పేరుకంటే, పరలోక జీవగ్రంథములో పేరు వ్రాయబడుటయే నిజమైన ఆశీర్వాదము.
I. పరలోకములో జీవగ్రంథము ఉంది
- A. దేవుని ప్రజల పేర్లు పరలోకమందు లిఖించబడును
హెబ్రీ. 12:23; ఫిలిప్పీ. 3:20; 4:3 - B. జీవగ్రంథములో పేరు ఉండుట నిత్యజీవ నిరీక్షణ
లూకా 10:20; ప్రకటన 21:27
II. పేరు పరలోకములో ఎలా లిఖించబడుతుంది?
- A. సువార్తకు విధేయులై పాపక్షమాపణ పొంది క్రీస్తునందు పునర్జన్మ పొందాలి
అపొ.కా. 10:1-4,22-23; రోమా 3:23-26; యోహా 3:3-5; యాకోబు 1:18; 1 పేతురు 1:23 - B. మానవ బోధలను విడిచి విశ్వాస విధేయతతో క్రీస్తు సంఘములో చేరాలి
మత్త. 7:21; గల. 3:26-27; మత్త. 15:1-9; 2 తిమో. 3:13; అపొ.కా. 23:1-3; 26:9; యోహా 14:15; హెబ్రీ. 11:6; యాకో. 2:14-24; మత్త. 16:18; అపొ.కా. 2:47; ఎఫె. 4:4
III. పేరు లిఖించబడుటకు దేవుడు కోరిన విధేయత
- A. విశ్వాసము, పశ్చాత్తాపము, ఒప్పుకోలు కలిగి క్రీస్తుకు లోబడాలి
లూకా 6:46; అపొ.కా. 9:6; యోహా 3:16; 8:24; రోమా 5:8-9; లూకా 13:3; రోమా 10:9-10 - B. బాప్తిస్మము పొంది అంతము వరకు నమ్మకముగా జీవించాలి
అపొ.కా. 10:44-48; 19:1-5; 22:16; మత్త. 10:22; ప్రకటన 2:10
IV. పేరు తొలగింపబడకుండా జాగ్రత్తపడాలి
- A. పాపము, లోకప్రేమ, మొదటి ప్రేమను విడిచిపెట్టుట వినాశనమునకు దారి తీస్తాయి
నిర్గమ. 32:32-33; 1 తిమో. 6:9-10; 1 యోహా. 2:15-16; 2 తిమో. 4:10; ప్రకటన 2:4-5 - B. జయించువారే జీవగ్రంథములో నిలిచియుందురు
ప్రకటన 3:5,16-17
V. తీర్పు దినమున జీవగ్రంథము తెరవబడును
- A. ప్రతి ఒక్కరు తమ క్రియలకు లెక్క అప్పగించవలెను
ప్రకటన 20:11-15; 2 కొరిం. 5:10 - B. నేడు దేవుని వైపు తిరిగి సరైన నిర్ణయం తీసుకోవాలి
యెహోషువ 24:15
ముగింపు: నిత్యజీవము పొందుటకు మన పేరు పరలోక జీవగ్రంథములో నిలిచియుండునట్లు విశ్వాసముతో జీవిద్దాం.
ఆత్మీయ ప్రశ్న: మీ పేరు పరలోక జీవగ్రంథములో వ్రాయబడి, అంతము వరకు అక్కడే నిలిచియుండునట్లు మీరు నమ్మకముగా జీవిస్తున్నారా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి