లేఖనాలను పరిశోధించండి
లేఖనాలను పరిశోధించండి
మూల వాక్యం: యోహాను 5:39 — "లేఖనములను పరిశోధించుడి"
I. లేఖనాల ద్వారా రక్షణ
- 1) విశ్వాసమూలమున నీతిమంతులము
రోమా 5:1 - 2) పాపములను మనము ఒప్పుకొనిన
1యోహా 1:9 - 3) నేనే మార్గమును సత్యమును
యోహా 14:6
II. క్రైస్తవ సిద్ధాంతాలు
- 1) క్రియలులేని విశ్వాసము మృతము
యాకో 2:17,26 - 2) మిమ్మును ఎరుగనని చెప్పుదును
మత్త 7:23 - 3) హృదయములను పరిశోధించువాడు
రోమా 8:27; 1కొరి 2:11; హెబ్రీ 4:12; యిర్మీ 10:23; అపో 26:9-11
III. క్రైస్తవ ఆచారాలు
- 1) శరీరము ఒక్కటే ఆత్మయు
ఎఫె 4:4-6 - 2) నేనే మార్గమును సత్యమును
యోహా 14:6; అపో 4:12 - 3) ఆయనే మన పాపములకు
1యోహా 2:1-2
IV. వివిధ మతాలు మరియు ఆచారాలు
- 1) శిష్యులు క్రైస్తవులనబడిరి
అపో 11:26; 26:28; 1పేతు 4:16 - 2) మిమ్మును చీకటిలోనుండి
యెషా 41:9; 1పేతు 2:9; రోమా 1:7; 1కొరి 1:2 - 3) బాప్తిస్మములోనూ ఆరాధనలోనూ
1పేతు 5:1; కొల 2:12; ఎఫె 5:19; కొల 3:16
ముగింపు: లేఖనాలను పరిశోధించుట ద్వారా రక్షణ, సిద్ధాంతాలు, ఆచారాలు, మరియు నిజమైన క్రైస్తవ జీవితం మనకు స్పష్టమవుతుంది.
Pr. A. Barnabas
బోధకుడు | godword.in
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి