క్రీస్తు గురించిన మీ ఆలోచన ఏమిటి?

      క్రీస్తు గురించిన మీ ఆలోచన ఏమిటి?

ఆధార వాక్యము: మత్తయి 22:42

I. మన ఆలోచనలు ఎంతో ముఖ్యమైనవి

  • A. హృదయాలోచనలు ఎంతో ప్రాముఖ్యమైనవి. సామె 23:7; 2 కొరి 10:5
  • B. జనులు రకరకాల అభిప్రాయాలు చెప్పుకొందురు. యోహా 7:25
  • C. మనుష్యుల ఎదుట ప్రభువును ఒప్పుకోవాలి. మత్తయి 10:32-33

II. క్రీస్తు తన గురించి ఏమి ప్రకటించాడు?

  • A. నశించినదానిని వెదకి రక్షించుటకు వచ్చెను. లూకా 9:56; 19:10
  • B. తానే దేవుని కుమారుడనని ఒప్పుకొనెను. మత్తయి 16:16; యోహా 9:35-37
  • C. సర్వాధికారము గల పరమ రాజు. మత్తయి 28:18; యోహా 18:37

III. ఇతరులు క్రీస్తు గురించి ఏమనుకున్నారు?

  • A. దేవదూషణ చేయుచున్నాడని నిందించిరి. మార్కు 2:7; మత్తయి 27:40

IV. క్రీస్తు గురించి మన ఆలోచన ఎందుకు ముఖ్యము?

  • A. నమ్మనియెడల పాపములలోనే మరణిస్తారు. యోహా 8:24
  • B. ఒప్పుకొనుటపైనే పరలోక తీర్పు ఉంటుంది. మత్తయి 10:32-33

V. క్రీస్తు ఆజ్ఞల గురించి మీ ఆలోచన ఏమిటి?

  • A. సమస్త జనులను శిష్యులుగా చేయాలి. మత్త 28:19-20; మార్కు 16:15-16; లూకా 24:46-47
  • B. పాపక్షమాపణ కొరకు బాప్తిస్మము పొందాలి. అపొ 2:36-38
  • C. ప్రభువైన యేసునందు విశ్వాసముంచాలి. అపొ 16:31-33; 18:8

VI. దైవాజ్ఞలను మార్చే కొందరి అభిప్రాయాలు

  • A. లేఖనములకు ఏదియు కలపకూడదు. అపొ 15వ అధ్యా; గలతీ 2వ అధ్యా; ప్రకటన 22:18

VII. క్రీస్తు ఆజ్ఞల గురించి మన ఆలోచన ఎందుకు ముఖ్యము?

  • A. వాక్యమును బట్టే తీర్పు జరుగుతుంది. యోహా 12:48
  • B. లోబడనివారికి నిత్యనాశనము కలుగుతుంది. 2 థెస్స 1:7-8

VIII. క్రీస్తు సంఘం గురించి మీ ఆలోచన ఏమిటి?

  • A. క్రీస్తుకు ఒకే ఒక సంఘమున్నది. ఎఫెసీ 1:22-23; 4:4; 5:23
  • B. సంఘస్థాపన ద్వారా రాజ్యప్రవేశము కలుగును. మత్తయి 16:18-19; కొలొస్స 1:13
  • C. దేవుని ఇల్లు సత్యమునకు స్తంభము. ఎఫెసీ 2:19; 1 తిమో 3:15
  • D. అపొస్తలుల పునాదిపై కట్టబడెను. ఎఫెసీ 2:20-22

IX. క్రీస్తు సంఘం గురించి కొందరి అభిప్రాయాలు

  • A. మతభేదమనునది లోకపు తప్పుడు అపవాదు. అపొ 28:22
  • B. క్రీస్తే సంఘమునకు రక్షకుడు శిరస్సు. అపొ 2:47; 20:28; ఎఫెసీ 5:23

X. సంఘం గురించి మన ఆలోచన ఎందుకు ముఖ్యము?

  • A. క్రీస్తే సంఘమునకు సర్వాధికారియైయున్నాడు. ఎఫెసీ 1:22-23
  • B. సంఘము క్రీస్తుకు లోబడియుండాలి. ఎఫెసీ 5:22
  • C. పరలోకరాజ్యపు తాళపుచెవులు ఇవ్వబడెను. మత్తయి 16:19
  • D. దేవుడు కట్టనిది నిలువనేరదు. కీర్తన 127:1; మత్తయి 15:13

XI. ముగింపు మరియు హెచ్చరిక

  • A. క్రీస్తును ఒప్పుకొని ఆజ్ఞలకు లోబడాలి. మత్తయి 22:42; 10:32-33

క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం

కామెంట్‌లు