దేవునితో ఏకాంత సమయం
దేవునితో ఏకాంత సమయం
ఆధార వాక్యము: 1 దిన 28:9
I. పరిచయము
- A. దేవునిని వెదికితే దొరుకును. 1 దిన 28:9
II. దేవునితో ఏకాంత సమయం ఎందుకు గడపాలి?
- A. దేవునికి దగ్గరగా ఉండడానికి.
- యాకో 4:8; 1 పేతు 2:1-2
- B. వాక్యము ద్వారా బలపడడానికి.
- కీర్త 119:7-11
- C. దైవిక శాంతిని అనుభవించడానికి.
- ఫిలి 4:6-7; కీర్త 119:164-165
III. దేవునితో ఏకాంత సమయం ఎలా గడపాలి?
- A. ప్రతిరోజు ఏకాంతంగా ధ్యానించాలి.
- మార్కు 1:35; కీర్త 63:6; ఆది 24:63
- B. గదిలో రహస్యంగా ప్రార్థించాలి.
- మత్త 6:6; కొలొ 4:2-3
- C. హృదయపూర్వకముగా దేవునిని స్తుతించాలి. ఫిలి 4:8; యాకో 5:13
IV. ముగింపు
- A. ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడాలి.
- కీర్త 119:11; ఫిలి 4:6
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి