పరాలోకమా? నరకమా?

                పరలోకమా? నరకమా?
🔴 A. స్వర్గం గురించి (About Heaven)
📖 మత్త 25:34 — రాజ్యమును స్వతంత్రించుకొనుట
📖 1 పేతు 1:4 — అక్షయమైన స్వాస్థ్యము కలుగును
📖 ప్రకటన 22:14 జీవవృక్షమునకు అధికారము కలుగుట
🔴 B. ఎవరు స్వర్గానికి వెళతారు?
📖 మత్త 7:21-23 — తండ్రిచిత్తము చేయుట
📖 1 పేతు 4:18 — నీతిమంతుడే రక్షింపబడుట
📖 ప్రకటన 2:10 — జీవకిరీటము ఇయ్యబడును
🔴 C. మనం స్వర్గం పొందడానికి ఏమి చేయాలి?
📖 యోహా 14:15 — ఆజ్ఞలను గైకొనుట ( 15,21)
📖 2 పేతు 1:3-11 — పిలుపును స్థిరపరచుకొనుట
📖 మత్త 10:22 — అంతమువరకు సహించుట
📖 లూకా 8:15 — ఓపికతో ఫలించుట
🔴 D. నరకం గురించి (About Hell)
📖 మత్త 25:41 — నిత్యాగ్నిలోనికి పోవుట
📖 ప్రకటన 20:14-15 అగ్నిగుండములో పడద్రోయబడుట
📖 2 థెస్స 1:9 — నిత్యనాశనమనే దండనపొందుట
🔴 E. ఎవరు నరకానికి వెళతారు? (Who will go to Hell?)
📖 హెబ్రీ 2:3 — రక్షణను నిర్లక్ష్యముచేయుట
📖 లూకా 8:12 — నమ్మి రక్షింపబడకుండుట
📖 మత్త 24:48-51 — నమ్మకములేక జీవించుట
🔴 F. మనం నరకం నుండి ఎలా తప్పించుకోవచ్చు? (How to escape Hell?)
📖 యోహా 3:16 — నిత్యజీవము ప్రసాదించుట
📖 మత్త 7:21 — తండ్రిచిత్తము చేయుట
📖 అపో 2:38 — పాపక్షమాపణకై బాప్తిస్మముపొందుట
📖 ప్రకటన 2:10 — మరణమువరకు నమ్మకముగాఉండుట

కామెంట్‌లు