ఆయన ముందున్న ఆనందము కొరకు
ఆయన ముందున్న ఆనందము కొరకు
పాఠ్యభాగము: హెబ్రీ 12:1-2 — తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై యేసు సిలువను సహించెను
1. యేసు ఒక లక్ష్యంతో మాట్లాడాడు
- 1. యోనా సూచన ఇచ్చి పశ్చాత్తాపం బోధించాడు
మత్త 12:38-40, 41-42 - 2. సిలువ మార్గాన్ని, మరణ పునరుత్థానాన్ని ముందే చెప్పాడు
మత్త 16:20-23; మత్త 20:17-19 - 3. పౌలువలె విశ్వాసయాత్ర ముగించుటే లక్ష్యం
ఫిలి 1:18-23; 2 తిమో 4:7-8
2. యేసు ఒక లక్ష్యాన్ని కలిగి జీవించాడు
- 1. భౌతిక సౌఖ్యాలు కోరలేదు, తండ్రితో మహిమ కోరాడు
మత్త 8:18-20; యోహా 17:5; ఫిలి 2:6-7 - 2. పాపులతో, పిల్లలతో కలిసి ప్రేమ చూపాడు
మత్త 9:10-13; మత్త 19:13-15 - 3. పక్షపాతం లేకుండా కనికరము చూపాలి
యాకో 2:1-4, 8-13
3. యేసు తన లక్ష్యం కోసం బాధపడ్డాడు
- 1. శిష్యులు విడిచినా, పేతురు తిరస్కరించినా సహించాడు
మత్త 26:31-35, 51, 69-75 - 2. అన్యాయ విచారణలో నిశ్శబ్దంగా నిలిచి సిలువ వేయబడ్డాడు
మత్త 26:57-60; మత్త 27:11-14, 27-31 - 3. తప్పిపోయినవారిని రక్షించడానికే వచ్చాడు, లోకాశలు నాశనానికి దారి
మత్త 18:11-14; 1 యోహా 2:15; ఫిలి 3:18-19
ముగింపు: యేసువలె లక్ష్యంతో జీవించి, శ్రమను సహించి, ముందున్న ఆనందము కొరకు పరుగెత్తుదాం
🎯 ఆత్మీయ ప్రశ్న:
నీ జీవిత లక్ష్యం సిలువను సహించే యేసులాంటిదేనా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి