విశ్వాసపరమైన జీవితం అవసరం
విశ్వాసపరమైన జీవితం అవసరం
పరిచయం: ఇశ్రాయేలీయుల అవిశ్వాసపు చర్యలు, వారి పతనము నేటి మన ఆత్మీయ జీవితానికి హెచ్చరికలుగా ఉన్నాయి.
పాఠ్యభాగము: "తాను నిలిచియున్నానని తలంచుకొనువాడు పడకుండ జాగ్రత్తగా చూచుకొనవలెను." — 1 కోరి 10:12
I. మన విశ్వాసాన్ని పాడుచేసే అబద్ధ బోధనలు
- A) రక్షణ మరియు ఆత్మీయత లేని బోధలు
- (మత్త 7:15; కొలొ 2:8)
- బి) క్రియలను బట్టి దేవుని తీర్పు
- (రోమా 2:6; 2 కోరి 5:10)
II. దేవుని చట్టంలో విధేయత అవసరం
- ఎ) విధేయతకు దీవెనలు, అవిధేయతకు శాపాలు (ద్వితీ 7:12-16; ద్వితీ 28:1-35)
- బి) విశ్వాస జీవితంపై దేవుని ఆశయం
- (హెబ్రీ 11:6)
III. ఇశ్రాయేలు యొక్క అవిశ్వాసపు చర్యలు
- ఎ) దేవుడు ఇచ్చిన అద్భుత ఆశీర్వాదాలు
- (నిర్గ 14:30; 1 కోరి 10:1-4)
- B) అరణ్యములో వారి అవిశ్వాసపు పాపాలు (సంఖ్య 11:4-20; నిర్గ 32:1-6; సంఖ్యా 25:1-9; సంఖ్యా 21:1-9; సంఖ్యా 16:1-35)
- సి) పాపానికి దేవుడు ఇచ్చిన కఠిన శిక్ష
- (1 కోరి 10:5; హెబ్రీ 3:17-19)
IV. అపొస్తలుడైన పౌలు యొక్క ఉపదేశం
- A) గత చరిత్ర మన ఆత్మీయ పాఠము కొరకే (రోమా 15:4; 1 కోరి 10:11)
- B) పడిపోకుండా మనల్ని మనం పరీక్షించుకోవాలి (2 కోరి 13:5; హెబ్రీ 3:12; హెబ్రీ 4:1)
V. విశ్వాసులకు మరిన్ని హెచ్చరికలు
- ఎ) దేవుని తీర్పు మరియు నిత్యజీవపు వాగ్దానం (2 థెస్స 1:8-9; ప్రక 2:10)
ముగింపు: చివరి దినాన దేవుని ఎదుట నమ్మకమైన విశ్వాసులుగా నిలబడాలంటే లోక ఆశలను, అవిధేయతను విడిచిపెట్టాలి.
🎯 ఆత్మీయ ప్రశ్న: గత చరిత్రను బట్టి హెచ్చరిక పొంది, పడిపోకుండా మీ విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటున్నారా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి