ఆత్మ ఫలం ప్రేమ...”

                 ఆత్మ ఫలం ప్రేమ

ఆధార వాక్యము: గలతీ 5:22

I. ఉపోద్ఘాతం

  • A. ఆత్మానుసారమైన జీవితము.
  • గలతీ 5:16-25
  • B. దేవుడే ఆత్మీయ ప్రేమ.
  • 1 యోహా 4:8
  • C. అన్నింటికంటే ప్రేమ శ్రేష్ఠము. 
  •  1 కొరిం 13:13

II. బైబిల్లో ప్రేమ యొక్క చిత్రీకరణ

  • A. శత్రువులను సైతము ప్రేమించుట. 
  •  మత్త 5:43-48
  • B. పాపుల కొరకు క్రీస్తు మరణము. 
  •  రోమా 5:8; ఎఫె 2:4-7
  • C. ప్రాణత్యాగముతో కూడిన ప్రేమ. 
  •  యోహా 15:13; 1 యోహా 3:16

III. క్రైస్తవులు కలిగియుండవలసిన ప్రేమ (అగాపే)

  • A. ప్రేమతో నడుచుకుంటూ కార్యములు చేయుట. 1 కొరిం 16:14; ఎఫె 5:1-2
  • B. పరిపూర్ణమైన బంధము కలిగియుండుట. 
  •  కొలొ 3:12-14
  • C. ప్రేమతో పరిచర్య మరియు సత్యము. 
  •  గలతీ 5:13; ఎఫె 4:15

IV. అగాపే ప్రేమను చూపించే విధానము

  • A. ఆజ్ఞలను గైకొని విధేయత చూపుట. 
  •  యోహా 14:15, 21; 15:10
  • B. సహోదరుల పట్ల మిక్కటమైన ప్రేమ. 
  •  1 యోహా 3:11; 1 పేతు 4:8-9
  • C. శత్రువులకు మేలు చేయుట. 
  •  లూకా 6:27-36

V. ముగింపు మరియు హెచ్చరిక

  • A. క్రీస్తు శిష్యులుగా ప్రేమలో వర్ధిల్లుట. 
  •  యోహా 13:35; 1 థెస్స 3:12; గలతీ 5:22

క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం

కామెంట్‌లు