నియంత్రణ

                 దేవుని నియంత్రణలో

ఆధారం: సామె 25:28; దాని 4:37 — ఆయన కార్యములన్నియు నిజమైనవి

I. మనము నియంత్రించలేనివి

  • A. రేపు అనిశ్చితం
    యాకో 4:13-17
  • B. రాజ్యాలు దేవుని అధీనంలో
    దాని 4:28-37

II. మనల్ని మనం నియంత్రించుకోవాలి

  • A. ఆత్మనిగ్రహం అవసరం
    సామె 25:28; 16:32
  • B. ఆత్మఫలం పెంచుకొని శరీరం జయించు
    2పేతు 1:5-7; 1కొరి 9:24-27
  • C. ఇంద్రియనిగ్రహం దేవుని వరం
    2తిమో 1:7; 3:2-5; తీతు 1:8

III. మాటలను నియంత్రించాలి

  • A. హృదయం మాట్లాడును, నాలుకకు కళ్లెం
    మత్త 15:15-20; యాకో 3:1-12; 1:26
  • B. నోరు కాపాడి చెడ్డమాట విడిచిపెట్టు
    సామె 21:23; ఎఫె 4:29; కీర్త 34:13
  • C. మౌనం జ్ఞానం, దూషణ విడిచిపెట్టు
    సామె 17:28; 18:21; 1పేతు 3:10; యాకో 4:1-12

IV. ఆలోచనలను నియంత్రించాలి

  • A. ఆలోచన చెరపట్టి సత్యం ధ్యానించు
    2కొరి 10:3-5; ఫిలి 4:8
  • B. కోపం విడిచి మనసు మార్చుకొనుము
    కొల 3:5-10; రోమా 12:2; మార్కు 7:20-22

V. దేవుని నియంత్రణలో ఉన్నవి

  • A. దేవుడు రాజ్యమేలుచున్నాడు
    దాని 4:28-37; రోమా 8:28
  • B. రక్షణ కోరుచున్నాడు
    1తిమో 2:4; యోహా 3:16; మత్త 6:25-34
  • C. దేవుడు మన పక్షం
    రోమా 8:31-39; లూకా 12:24; హెబ్రీ 13:5
  • D. పైవాటిమీద మనసుంచి రాజ్యం వెదుకు
    యాకో 4:2-4; కొల 3:1-2; మత్త 6:33

ముగింపు: మన నియంత్రణ పరిమితమైనది, కానీ దేవుని నియంత్రణ సంపూర్ణమైనది.

ఆత్మీయ ప్రశ్న: నీ జీవితం దేవుని నియంత్రణలో ఉందా?

క్రీస్తు సంఘము — తిమ్మాయిపాలెం

కామెంట్‌లు