ఇంత గొప్ప రక్షణ"

                       ఇంత గొప్ప రక్షణ

మూల వాక్యం: హెబ్రీ 2:1-4

I. ప్రభువిచ్చిన రక్షణ

  • A. క్రీస్తే మార్గము, సత్యము, జీవము
    యోహా 3:17; లూకా 19:10; యోహా 14:6; మత్త 7:14; యోహా 6:37,44-45,63
  • B. ఆయనలో నిలిచినవారే ఫలించుదురు
    యోహా 15:4-10; మార్కు 16:15-16; మత్త 7:21; యోహా 17:14-16

II. అపొస్తలులు ధృవీకరించిన రక్షణ

  • A. కృపచేత విశ్వాసముద్వారా రక్షణ
    అపో 10:34-35; యాకో 1:5-9; హెబ్రీ 5:8-9; 2కొరి 5:18-19; ఎఫె 2:4-10
  • B. సువార్తలో సమాధానం, పునరుత్థానం
    ఎఫె 2:11-16; 2థెస్స 2:14; 1కొరి 15:1-4; రోమా 1:16; అపో 2:38; 1యోహా 2:6,9

III. ప్రభువు చెప్పని మాటలు (తప్పుడు బోధనలు)

  • A. రక్షణకు విరుద్ధమైన బోధనలు
    ❌ నాశనానికి ముందే నిర్ణయించబడటం; ❌ పాపము వారసత్వంగా రావడం; ❌ రక్షణకు షరతులు లేకపోవడం; ❌ మనుష్యుడే స్వయంగా సయోధ్యపడటం
  • B. కృపను వక్రీకరించే బోధనలు
    ❌ సర్వమత సమన్వయ సిద్ధాంతము; ❌ విధేయత లేని కృపరక్షణ; ❌ క్రియలు లేని నమ్మకము; ❌ నీటి బాప్తిస్మము అనవసరమనుట; ❌ త్యాగము లేని జీవితం; ❌ కృపనుండి పడిపోకుండుట

ముగింపు: ప్రభువిచ్చిన రక్షణను అపొస్తలులు ధృవీకరించారు. అది మానుషమైనది కాదు, దేవుని కృపచేత విశ్వాసముద్వారా లభించే నిత్యరక్షణ. తప్పుడు బోధనలను తిరస్కరించి, క్రీస్తులో నిలిచి, ఆయన వాక్యములో స్థిరపడినవారే ఈ గొప్ప రక్షణను పొందుతారు.

Pr. A. Barnabas
బోధకుడు | godword.in

కామెంట్‌లు