దేవుని రాజ్యాన్ని మరియు ఆయన నీతిని వెదకడం

 దేవుని రాజ్యాన్ని మరియు ఆయన నీతిని వెదకడం

మూల వాక్యం: మత్త 6:33 - మొదట రాజ్యమును నీతిని వెదకుడి

I. దేవుని రాజ్యం

  • A. లోకం కోరేది కాక రాజ్యాన్ని మొదట వెదకాలి
    మత్త 6:31-33
  • B. క్రీస్తే సంఘమునకు శిరస్సు
    మత్త 16:18-19; కొలొ 1:18; ఎఫె 1:20-22
  • C. క్రీస్తు రాజ్యములోనికి చేర్చబడ్డాము
    కొలొ 1:13-14; అపొ 2:30-35

II. రక్షింపబడుటకు నిర్ణయం

  • A. పాపమును గుర్తించి, యేసును నమ్ముట
    యోహా 16:8; రోమా 3:23; యోహా 20:31
  • B. విధేయతతో బాప్తిస్మము పొందుట
    అపొ 2:37; హెబ్రీ 5:8-9; అపొ 2:47
  • C. రక్షణ ఒక్కడైన క్రీస్తునందే ఉంది
    అపొ 4:12

III. రక్షణలో నిలిచిఉండుటకు నిర్ణయం

  • A. మరణమువరకు నమ్మకముగా ఉండుట
    ప్రక 2:10
  • B. వెనుకకు తిరిగిచూడక ముందుకు సాగుట
    లూకా 9:59-62

IV. దేవుని నీతి

  • A. స్వనీతి కాదు, దేవుని నీతిని వెదకాలి
    రోమా 10:1-3
  • B. నీతిని జరిగించువాడు దేవునికి ఇష్టుడు
    అపొ 10:35

 ఆత్మీయ ప్రశ్న: మొదట ఏది?

కామెంట్‌లు