ఇశ్రాయేలు నుండి ఒక చిన్న బాలిక
ఇశ్రాయేలు నుండి ఒక చిన్న బాలిక
ఆధార వాక్యము: 2 రాజులు 5:2-3
I. పరిచయం
- A. పరిస్థితులు ఎంత కష్టమైనా దేవునికి నమ్మకమైన సాక్షిగా జీవించాలి. 2 రాజులు 5:2-3
II. బానిస అయినా దేవునిని మరచిపోలేదు
- A. అన్యదేశమందును విశ్వాసములో నిలిచెను.
- 2 రాజులు 5:1-3
- B. కష్టాలలోను దైవభయముతో జీవించెను.
- ఆది 39:9; దానియేలు 3:18; 6:10
III. శత్రువుకూడా మేలు పొందాలని కోరుకుంది
- A. నయమాను స్వస్థత కొరకు ప్రేమతో సత్యము చెప్పెను. 2 రాజులు 5:3
- B. శత్రువులను ప్రేమించాలనే క్రీస్తు బోధను కనపరచెను.
- మత్తయి 5:44; రోమా 12:17-21; ఫిలిప్పీ 2:1-5
IV. దేవుని శక్తిపై సంపూర్ణ విశ్వాసము కలిగియుండెను
- A. ప్రవక్త ద్వారా దేవుడు స్వస్థపరచగలడని నమ్మెను. 2 రాజులు 5:3-9
- B. దేవుని మీది నమ్మిక ఎన్నడూ నిరాశపరచదు. సామెతలు 3:5-6; యిర్మీయా 17:7-8; యెషయా 41:10
V. క్రీస్తులో మనకు గొప్ప విమోచన
- A. క్రీస్తు రక్తము ద్వారా పాపక్షమాపణ, విమోచన కలుగును.
- రోమా 6:23; ఎఫె 2:8-9, 13-14; కొలొస్స 2:13-15; 1 పేతురు 1:18-19
- B. ఆయన గాయముల ద్వారా మనకు స్వస్థత, ఓదార్పు లభించును.
- యెషయా 53:5; రోమా 5:8; 8:38-39; 1 తిమోతి 1:15
VI. మనమూ దేవునికి నమ్మకమైన సాక్షులమై జీవిద్దాం
- A. ఎటువంటి పరిస్థితులలోనైనా సత్యమునకు సాక్షులుగా నిలబడాలి.
- ఫిలిప్పీ 1:12-18; లూకా 22:32
- B. దేవుని ప్రేమను కనపరుస్తూ చేయగలిగిన మేలు చేయాలి.
- రోమా 6:17-18; యోహాను 13:34
VII. ముగింపు మరియు హెచ్చరిక
- A. ఆ చిన్న బాలిక వలె కష్టాలలోనూ దేవునిపై నమ్మకముంచి, క్రీస్తుకు సాక్షులుగా జీవించాలి.
- 2 రాజులు 5:3; మత్తయి 5:44
ఒక బర్నబాస్ బోضకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి