ఇంకొక యేసు - ఇంకొక సువార్త?
ఇంకొక యేసు - ఇంకొక సువార్త?
మూల వాక్యం: 2 కొరిం 11:4 — "వేరొక యేసును ప్రకటించినయెడల"
I. పౌలు బోధించిన యేసు
- 1) క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి రక్షణను అనుగ్రహించెను
రోమా 10:4; గల 5:4; ఎఫె 2:12-17; 1 తిమో 2:5; 2 కొరిం 5:18-19 - 2) క్రీస్తునందు నూతన జీవితం పొందాలి
రోమా 1:16; యోహా 3:5; 2 కొరిం 5:17; రోమా 6:3-5; గల 3:27; హెబ్రీ 5:9 - 3) క్రీస్తు సంఘానికి శిరస్సు మరియు న్యాయాధిపతి
ఎఫె 5:23; కొలొ 1:18; ఎఫె 5:23; 2 కొరిం 5:10
II. పౌలు బోధించిన సువార్త
- 1) సువార్త ఒక్కటే – దానికి ప్రత్యామ్నాయం లేదు
గల 1:6-12; 2 థెస్స 2:14; రోమా 1:16 - 2) సువార్తకు విధేయత రక్షణను ఇస్తుంది
రోమా 6:17-18; 1 కొరిం 15:1-4; ఎఫె 1:13 - 3) సువార్తను తిరస్కరించువారికి తీర్పు
2 థెస్స 1:7-9; 2 కొరిం 4:3-4
III. ఇంకొక యేసు – ఇంకొక సువార్తను జాగ్రత్తగా తిరస్కరించండి
- 1) క్రీస్తు అధికారానికే లోబడాలి
మత్త 5:17-18; లూకా 6:46; మత్త 7:21; మత్త 28:18 - 2) మనుష్యుల బోధలను కాదు, దేవుని వాక్యాన్ని అనుసరించాలి
నిర్గ 30:9; మత్త 15:8-9; 1 పేతు 3:12 - 3) వేరొక సువార్తను అంగీకరించవద్దు
యాకో 2:24; గల 1:6-9
ముగింపు: పౌలు ప్రకటించిన అదే యేసును, అదే సువార్తను విశ్వసించి విధేయత చూపుదాం.
ఆత్మీయ ప్రశ్న: నీవు బైబిలు బోధించిన యేసును నమ్ముతున్నావా, లేక ఇంకొక యేసును?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి