యెహోవా మందిరంలోకి వెళ్దాం” అన వారు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించాను
యెహోవా మందిరంలోకి వెళ్దాం
మూల వాక్యం: కీర్తన 122:1
ముఖ్య భావము: ప్రభువు సంఘములో ఆరాధన, సహవాసం, సేవ కొరకు కూడుకొనుట విశ్వాసుల ఆనందము మరియు బాధ్యత.
I. ప్రభువు మందిరములో కూడుట ఆనందకరమైనది
- A. దేవుని మందిరమునకు వెళ్లుటలో సంతోషించాలి
కీర్త 122:1 - B. నేడు సంఘమే దేవుని ఇల్లు
1 తిమో 3:14-15; ఎఫె 2:18-22
II. సంఘములో ప్రతి విశ్వాసికి ఒక స్థానం ఉంది
- A. మనము ఆత్మీయ యాజకులమై ఆరాధన చేయాలి
1 పేతు 2:4-5,9 - B. సంఘము క్రీస్తు శరీరము, ఆయన రక్తముతో కొనబడినది
కొల 1:21-24; అపొ 20:28; 1 పేతు 1:17-19
III. సంఘ సహవాసాన్ని విలువైనదిగా ఎంచుకోవాలి
- A. ఒకరికొకరు అవసరమైనవారమై ప్రోత్సహించుకోవాలి
1 కొరిం 12:12-27; హెబ్రీ 3:12-15 - B. విశ్వాసులతో కూడుటలో ఆనందించాలి
అపొ 12:11-16; 2 యోహా 12; కీర్త 122:1
ఆత్మీయ ప్రశ్న
యెహోవా మందిరములో విశ్వాసులతో కలిసి ఆరాధించుటలో నేను ఆనందిస్తున్నానా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి