ఆయన పాదములు తుడిచిన చర్య – ఒక సంఘ ఆజ్ఞేనా

ఆయన పాదములు తుడిచిన చర్య – ఒక సంఘ ఆజ్ఞేనా?

పాఠ్యభాగము: "నేను మీకేలాగు చేసితినో మీరును ఆలాగే చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని." — యోహాను 13:15

I. యేసు తన శిష్యుల పాదములు కడిగిన ఘట్టం

  • 1. పరిచర్య యొక్క మాదిరిని చూడుడి యోహాను 13:1-17
  • 2. జ్ఞాపకార్థముగా ప్రభువు ఆజ్ఞను చేయుడి మత్తయి 26:26

II. యేసు నేర్పిన ఆత్మీయ పాఠం

  • 1. దైవిక మర్మములను తరువాత గ్రహించుదురు యోహాను 13:7
  • 2. క్రీస్తు నేర్పిన బోధను గ్రహించుడి యోహాను 13:12
  • 3. తగ్గింపు కలిగి ఒకరినొకరు కడుగుడి యోహాను 13:13-14
  • 4. వాక్యమునకు విధేయులై జీవించుడి యోహాను 13:16-17

III. ఇవ్వబడిన ఆదర్శము యొక్క అర్థం

  • 1. క్రీస్తు చూపిన మాదిరిగా నడుచుకొనుడి యోహాను 13:15
  • 2. పరలోక సంబంధమైన సాదృశ్యమును పోలుడి హెబ్రీయులు 8:5
  • 3. పరలోకసంబంధమైనవాటిని శుద్ధిచేయుడి హెబ్రీయులు 9:23
  • 4. క్రీస్తు కొరకు శ్రమలను సహించుడి యాకోబు 5:10
  • 5. లోకములోని దుష్టులను హెచ్చరించుడి 2 పేతురు 2:6
  • 6. పాపపు అవిధేయతను విడువుడి హెబ్రీయులు 4:11

IV. ప్రాచీన సంప్రదాయం మరియు ఆచారాలు

  • 1. పూర్వీకుల వలె అతిథులను సత్కరించుడి ఆదికాండము 18:1-4
  • 2. అలసట తీరుటకు పాదములు కడుగుకొనుడి ఆదికాండము 19:1-2
  • 3. మర్యాద పూర్వకముగా నీళ్లు తెప్పించుడి ఆదికాండము 24:29-32
  • 4. పశ్చాత్తాపముతో కన్నీళ్లతో తడిపెను లూకా 7:44
  • 5. తగ్గించుకొని దాసురాలనై యుందును అనెను 1 సమూయేలు 25:40-41
  • 6. కృతజ్ఞతతో పాదములను ముద్దుపెట్టుకొనెను లూకా 7:38

V. ప్రాచీన సంఘం మరియు ముగింపు

  • 1. సంఘములో దైవభక్తి గల సత్‌క్రియలు చేయుడి 1 తిమోతి 5:9-10
  • 2. సహోదరుల కొరకు ప్రాణములను పెట్టుడి 1 యోహాను 3:16-18

ముగింపు: క్రీస్తు పాదములు కడిగిన చర్య కేవలం బాహ్య సంబంధమైన ఆచారం కాదు, అది పరస్పర ప్రేమకు, అత్యున్నతమైన తగ్గింపుకు మరియు పరిచర్య స్వభావానికి నిదర్శనం.

🎯 ఆత్మీయ ప్రశ్న: క్రీస్తు చూపిన తగ్గించుకొనే స్వభావం, పరిచర్య చేసే మనస్సు మీలో ఉందా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711

కామెంట్‌లు