మన మాదిరి
మన మాదిరి (Our Example)
మూల వాక్యం: 1 తిమో 4:12
I. మాటలోను మరియు ప్రవర్తనలోను మాదిరి
- A. మాటలో పవిత్రత, జ్ఞానము
1 తిమో 4:12; మత్త 12:33-36; ఎఫె 4:29; 1 కొరి 2:6-7 - B. ప్రవర్తనలో వెలుగు, ఆత్మఫలము
మత్త 5:14-16; 1 పేతు 3:1; గల 5:22-26; ఎఫె 4:1-2 - C. శరీరక్రియలు, వేషధారణ విడిచిపెట్టాలి
గల 5:19-21; గల 2:11-13; మత్త 15:16-20
II. ప్రేమలోను మరియు ఆత్మలోను మాదిరి
- A. ఒకరినొకరు ప్రేమించుకొనాలి
యోహా 13:31-35; 1 యోహా 4:20-21; 1 కొరి 13:1-8 - B. పూర్ణహృదయముతో దేవుని ప్రేమించాలి
మత్త 22:34-40; యోహా 3:16; 1 యోహా 4:16 - C. ఆత్మతో ఆరాధించి క్రీస్తునందు జీవించాలి
యోహా 4:21-26; గల 2:20; 1 యోహా 2:10
III. విశ్వాసములోను మరియు పవిత్రతలోను మాదిరి
- A. నిశ్చయమైన, సజీవ విశ్వాసము
హెబ్రీ 11:1,6; యాకో 2:24,26; 2 కొరి 5:7 - B. పవిత్రతను కాపాడుకోవాలి
1 తిమో 5:22; ఫిలి 4:8-9 - C. పైనుండి వచ్చు జ్ఞానముతో ప్రవర్తన
యాకో 3:13,17
IV. ముగింపు
- పవిత్రతయందు మాదిరిగా ఉండండి
1 తిమో 4:12
ఆత్మీయ ప్రశ్న: మీరు మీ మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో మరియు పవిత్రతలో తోటి విశ్వాసులకును మరియు లోకమునకును క్రీస్తును ప్రతిఫలించే నిజమైన మాదిరిగా జీవిస్తున్నారా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి