యెరికో పతనం నుండి నేర్చుకున్న పాఠాలు
యెరికో పతనం నుండి నేర్చుకున్న పాఠాలు
ఆధారం: యెహోషు 6:1-5
I. దేవుని మార్గాలు ఉన్నతమైనవి
- A. దేవుని తలంపులు మనవి కావు
యెహోషు 6:1-5; యెష 55:8-9; రోమా 11:33; 1 కొరి 1:18-29 - B. విధేయత ద్వారా వచ్చే రక్షణ
నిర్గమ 12:21-28; సంఖ్య 21:4-9; 2 రాజు 5:1-14; యోహా 9; హెబ్రీ 5:8-9 - C. వాక్యము మరియు సంఘ క్రము
రోమా 10:17; అపొ 2:37-38; 22:16; గల 3:26-27; అపొ 14:23; 1 తిమో 3:15; 1 థెస్స 1:8; ఎఫె 4:16; అపొ 11:27-30
II. కృప మరియు విశ్వాసం యొక్క అర్థం
- A. కృపచేత రక్షణ - క్రియలతో కాదు
యెహోషు 6:2; ఎఫె 2:5,8-10; 2 థెస్స 3:10; అపొ 2:37; 2 థెస్స 1:7-9 - B. విశ్వాసము చేత ప్రాకారములు కూలెను
హెబ్రీ 11:30; యెహోషు 6; రోమా 5:1; గల 3:26-27; రోమా 4:19-20; అపొ 16:5 - C. గొప్ప విశ్వాసము - అల్పవిశ్వాసము కాదు
మత్త 6:30; 8:10,26; 14:31; 16:8; యాకో 2:14-26
III. దేవుని మార్గమే జయము
- A. ఆజ్ఞ పాటిస్తే రక్షణ
నిర్గమ 12; సంఖ్య 21; 2 రాజు 5; యోహా 9 - B. విధేయత ద్వారా నిత్యరక్షణ
హెబ్రీ 5:8-9; మత్త 11:28-30 - C. యెరికో నుండి పాఠం
యెహోషు 6:20-21
జ్ఞాపకం
దేవుని మార్గం అర్థం కాకపోయినా విధేయతతో నడిస్తే జయము వస్తుంది. యెరికో పతనము వలె దేవుని మాటకే విజయము.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి