మంచి ఎంపికలు చేయడం

               మంచి ఎంపికలు చేయడం.  

ప్రధాన వాక్యం: దాని 6:1-5

దానియేలులో ఉన్న ఉత్తమమైన ఆత్మ మరియు నిందారహిత జీవితం

I. మంచి ఎంపికలు చేయడం కొన్నిసార్లు కష్టం

  • A. ప్రాణాపాయంలోనూ నమ్మకంగా నిలబడడం
    దాని 6:6-10; యోబు 2:9-10
  • B. పాపాన్ని తిరస్కరించి ఇరుకు మార్గం కనిపించింది
    ఆది 39:9; మత్త 7:13-14

II. మంచి ఎంపికలు చిన్నప్పటి నుంచే మొదలవుతాయి

  • A. యౌవనంలోనే ప్రార్థన & నమ్మకత్వం
    దాని 6:10; దాని 1:6-21
  • B. బాల్యంలో దైవిక శిక్షణ & తీర్మానం
    యెహో 24:14-16; సామె 22:6

III. మంచి ఎంపికలు దేవుని వైపున ఉంటాయి

  • ఎ. లోకం వ్యతిరేకించినా సరైన మార్గంలో సాగడం
    దాని 6:11-15; 1 పేతు 4:1-4; దాని 6:16-18
  • B. లోకాశలతో తప్పుడు ఎంపికలు చేయకూడదు
    ఆది 13:10; ఆది 19

IV. దేవుడు నమ్మకమైన వారిని రక్షిస్తాడు

  • ఎ. దేవుని మార్గమే జీవమునిస్తుంది
    సామె 16:25; యోహా 14:6
  • B. సింహాల గుహలోనూ రక్షణ
    దాని 6:19-23

V. దేవుని మహిమ బయలుపడుతుంది

  • A. దుష్టులకు తీర్పు & దేవుని నామ మహిమ
    దాని 6:24; అది 6:26
  • B. అన్యజనుల మధ్య దేవుని మహిమ ప్రకటన
    దాని 6:25-27

VI. మంచి ఎంపికల ఫలితం

  • A. నీతిమంతుడు ప్రతి కాలమందు వర్ధిల్లును
    దాని 6:28; కీర్త 1:1-3
  • B. మేలు చేయుటలో విసికిపోకపోతే కోత వస్తుంది
    గల 6:9

ముగింపు

మంచి ఎంపికలు కష్టంగాను ఇరుకుగాను అనిపించవచ్చు. కానీ దానియేలు వలె దేవునికే మొదటి స్థానం ఇచ్చి సరైన ఎంపికలు చేసినప్పుడు, అవి మనల్ని దేవుని ఆశీర్వాదాలకు మరియు విజయానికి నడిపిస్తాయి.

బోధకుడు: సి.ఓ.సి. తిమ్మయపాలెం బర్నబాస్ అన్నా
Ph: 8096637711

కామెంట్‌లు