ఇత్తడి పాము నుండి పాఠాలు
ఇత్తడి పాము నుండి పాఠాలు
మూలవాక్యం: యోహాను 3:14-15 - మోషే అరణ్యములో సర్పమును ఏలాగు ఎత్తెనో, అలాగే విశ్వసించు ప్రతివాడును ఆయనద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను.
I. సణుగుట పాపమును, శిక్షను తెచ్చింది
- A. దేవునికి విరోధముగా సణిగి తిరుగుబాటు చేశారు సంఖ్యా 21:4-5; 1కొరి 10:5-10
- B. విషసర్పముల ద్వారా దేవుని తీర్పు వచ్చెను సంఖ్యా 21:6-7
II. పశ్చాత్తాపము మరియు దేవుడు చూపిన రక్షణ
- A. ప్రజలు పాపమును ఒప్పుకొని క్షమాపణ కోరిరి సంఖ్యా 21:7
- B. దేవుడు ఏర్పాటు చేసిన ఇత్తడి పామును చూసినవారు బ్రతికిరి సంఖ్యా 21:8-9
III. ఇత్తడి పాము క్రీస్తును సూచించింది
- A. పాపము దేవునితో మన సంబంధాన్ని వేరు చేస్తుంది యెష 59:1-2; హబక్కూకు 1:13; 1యోహా 3:4; యాకోబు 4:17
- B. క్రీస్తు సిలువపై ఎత్తబడుట ద్వారా రక్షణ కలిగింది యోహా 3:14-17; హెబ్రీ 2:9-15; ఎఫె 2:8
IV. రక్షణకు దేవుడు నిర్ణయించిన మార్గమే ఏకైక మార్గము
- A. దేవుడు చూపిన మార్గానికి విధేయత చూపినవారే జీవించిరి సంఖ్యా 21:8-9
- B. యేసుక్రీస్తే రక్షణకు ఏకైక మార్గము యోహా 14:6; అపో 4:12; ఎఫె 4:4; ఎఫె 5:23
V. రక్షణకు విశ్వాసముతో కూడిన విధేయత అవసరము
- A. పశ్చాత్తాపము, విశ్వాసము, క్రీస్తు ఆజ్ఞలకు లోబడుట అవసరము లూకా 13:3; రోమా 10:9-10; మార్కు 16:16
- B. బాప్తిస్మములో క్రీస్తునందు రక్షణను పొందుదురు 1పేతు 3:21; 1కొరి 12:13
VI. ముగింపు
- A. క్రీస్తునందు విశ్వాసముతో విధేయత చూపినవారే నిత్యజీవము పొందుదురు యోహా 3:14-15
ఆత్మీయ ప్రశ్న: పాపపు కాటుకు గురైన నీవు, దేవుడు ఏర్పాటు చేసిన ఏకైక రక్షకుడైన యేసుక్రీస్తు వైపు విశ్వాసముతో తిరిగి వచ్చావా?
A Barnabas Preacher – COC Thimmayapalem Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి