లేఖనముల ప్రకారము
లేఖనముల ప్రకారము
ఆధారం: 1 కొరిం 15:1-4
I. సత్యానికి అంతిమ ప్రమాణం మనిషి కాదు
- A. మనస్సాక్షి, భావోద్వేగాలు, స్వజ్ఞానం సరిపోవు
అపొ 8:1-3; 23:1; సామె 14:12; 12:15; 3:7; ఎఫె 4:17-19 - B. సంప్రదాయాలు, కుటుంబం, మనుష్యుల వర్గాలు సరిపోవు
గల 1:13-14; మత్త 15:6-9; లూకా 14:26; 1 కొరిం 1:10-13 - C. మెజారిటీ మరియు ప్రజాదరణ సరిపోవు
ఆది 7:17-24; మత్త 7:13-14; మత్త 6:5; యోహా 12:42-43
II. దేవుని విధానమే సత్యమైన విధానము
- A. దేవుని ఆలోచనలు మనకంటే ఉన్నతమైనవి
యెష 55:8-9; 2 రాజు 5:1-14 - B. సత్యమే రక్షణకు శక్తి
రోమా 1:16; 1 కొరిం 15:1-4 - C. ఆత్మచేత నడిపింపబడే జీవితం
రోమా 8:1-14; యోహా 6:45
III. దేవుని వాక్యమే తుది ప్రమాణము
- A. లేఖనాలే సత్యము
యోహా 17:17; 1 పేతు 4:11 - B. క్రీస్తు మాటలే తీర్పు ప్రమాణము
యోహా 12:48; రోమా 4:3 - C. సువార్త దేవుని ప్రకటన
గల 1:11-12; 2 తిమో 4:1-5; అపొ 5:29
జ్ఞాపకం
సత్యానికి అంతిమ ప్రమాణం మన అభిప్రాయం కాదు. క్రీస్తు మన పాపములకొరకు మరణించి, పాతిపెట్టబడి, మూడవ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారమే విశ్వసించి జీవిద్దాము. 1 కొరిం 15:1-4
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి