జ్ఞానవంతుడు ఎవరు?
జ్ఞానవంతుడు ఎవరు?
ఆధారం: యాకోబు 3:13 — మీలో జ్ఞానవంతుడును వివేకియు ఎవడో
I. దేవుని పట్ల మరియు పెద్దల పట్ల జ్ఞాని ప్రవర్తన
- A. మంచి క్రియలతో జ్ఞానమును చూపు
యాకో 3:13 - B. దేవుని ఉనికిని నమ్మి గౌరవించు
కీర్త 14:1 - C. యెహోవా భయముతో ఆజ్ఞలను పాటించు
సామె 9:10; ప్రసం 12:13 - D. తల్లిదండ్రులను ఘనపరచు
సామె 13:1; ఎఫె 6:2; 1తిమో 5:4
II. వ్యక్తిగత జీవితం మరియు మాటలలో జ్ఞానము
- A. ఇతరుల సలహాను వినుట
సామె 12:15 - B. నాలుకను అదుపులో ఉంచుట
సామె 10:19; 15:1; 18:21 - C. చెడును దూరం చేయుట
సామె 14:16; హెబ్రీ 3:13
III. దైవిక కార్యాలలో మరియు రక్షణలో జ్ఞానము
- A. ఆత్మలను ప్రేమతో గెలుచుకోవుట
సామె 11:30 - B. ప్రభువు మాటలపై జీవన నిర్మాణం
మత్త 7:24 - C. బుద్ధిగల కన్యకలవలె సిద్ధముగా ఉండుట
మత్త 25:1-13
ముగింపు: దేవుని భయముతో కూడిన జ్ఞానమే నిజమైన జీవనానికి మార్గదర్శి.
ఆత్మీయ ప్రశ్న: దేవుని వాక్యము ప్రకారం నీవు జ్ఞానవంతునిగా జీవిస్తున్నావా?
A Barnabas Preacher – COC Thimmayapalem
📞 [8096637711](tel:8096637711)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి