శిశువు సమూయేలు

                   శిశువు సమూయేలు

మూలవాక్యము: 1 సమూ 2:18-21 — ప్రభువు సన్నిధిలో సమూయేలు ఎదిగెను.

పరిచయం: హన్నా ప్రార్థనకు ప్రత్యుత్తరంగా దేవుడు సమూయేలును అనుగ్రహించి, తన సేవకు సిద్ధపరచెను.

I. సమూయేలు జన్మము

  • A. హన్నా విశ్వాసము మరియు ప్రార్థన
    1 సమూ 1:1-2; 1:9-18; 1:20-24

II. సమూయేలు ప్రభువు సన్నిధిలో ఎదిగెను

  • A. ఆత్మీయ ఎదుగుదల అవసరము
    1 సమూ 2:18-21; 1 పేతు 3:18; 2 పేతు 3:18; హెబ్రి 5:13-14; రోమా 14:4

III. సమూయేలు మొదటి ప్రవచనము

  • A. దేవుని పిలుపుకు విధేయత
    1 సమూ 3:1-10; 1 సమూ 3:15-18; మత్త 28:18-20; హెబ్రి 13:5-6

IV. దేవుని వాక్యము సత్యమవుతుంది

  • A. దేవుని మాట తప్పక నెరవేరును
    1 సమూ 3:11-19; 1 కొరి 2:13; యెష 55:11

V. సమూయేలు ప్రవక్తగా స్థాపించబడెను

  • A. నమ్మకమైన సేవకునిగా నిలిచెను
    1 సమూ 3:20-21; మత్త 5:16; యాకో 2:24-25; యోహా 13:34-35

ముగింపు: ప్రభువు సన్నిధిలో ఎదుగుతూ, ఆయన పిలుపుకు విధేయులై, దేవుని వాక్యమును నమ్మకముగా ప్రకటించే సేవకులముగా జీవిద్దాం.

ప్రసంగ ఉద్దేశం: 1 సమూ 2:18-21 — ప్రభువు సన్నిధిలో ఆత్మీయముగా ఎదిగి, ఆయన సేవకు యోగ్యులమగుదాం.

కామెంట్‌లు