దుర్నీతి మరియు వ్యభిచారం పాపాలు

     దుర్నీతి మరియు వ్యభిచారం పాపాలు

ఆధార వాక్యము: గలతీయులకు 5:19-21

I. పరిచయము

  • A. ఇవి శరీర కార్యములు. గల 5:19-21

II. దుర్నీతి మరియు వ్యభిచారం యొక్క పాపాలు

  • A. దేవుని రాజ్యం పొందరు. 
  •  1 కొరి 6:9-10; ఎఫె 5:3
  • B. జారత్వానికి దూరంగా ఉండండి. 
  •  1 థెస్స 4:3; కొల 3:5-6
  • C. దేవుని తీర్పు తప్పదు. 
  •  హెబ్రీ 13:4; ప్రక 21:8

III. ఇలాంటి పాఠాలు నేడు ఎందుకు అవసరం?

  • A. కుటుంబాలు నాశనమవుతున్నాయి. 
  •  మత్త 19:6; మలాకీ 2:15-16
  • B. అంటువ్యాధులు పెరుగుతున్నాయి. సామె 5:11
  • C. దేవుని నియమం తిరస్కరిస్తున్నారు. 
  •  మత్త 19:4-5; నిర్గమ 20:13

IV. లైంగిక పాపం పూర్వకాలంలో కూడా ఉంది

  • A. భక్తులు పాపంలో పడ్డారు. 
  •  2 సమూ 11:2-5; ఆది 38:12-18
  • B. అమ్నోను బలాత్కారం చేసెను. 
  •  2 సమూ 13:11-14
  • C. ఇశ్రాయేలీయులు వ్యభిచరించి హతమైరి. సంఖ్యా 25:1,9

V. నిర్వచనాలు

  • A. ఇది ఘోరమైన పాపము. లూకా 18:11
  • B. అన్యాయస్థులు పరలోకం చేరలేరు. 1 కొరి 6:9
  • C. వివాహమంచము నిష్కల్మషంగా ఉండాలి. 
  •  హెబ్రీ 13:4

VI. దుర్నీతి మరియు వ్యభిచారం యొక్క పర్యవసానాలు

  • A. దేవునికి విరోధమైన పాపము. 
  •  ఆది 39:9; గల 5:19-21
  • B. స్వశరీరానికి వ్యతిరేక పాపము. 1 కొరి 6:18
  • C. నరకశిక్ష ఎదురవుతుంది. 
  •  సామె 6:32-33; ప్రక 20:15

VII. దుర్నీతి మరియు వ్యభిచారాన్ని ఎలా నివారించాలి?

  • A. జారత్వం నుండి పారిపోవాలి. 
  •  1 కొరి 6:18; యోబు 31:1
  • B. కామవికారములు విడిచిపెట్టాలి. 
  •  గల 5:16, 19; సామె 6:27
  • C. హృదయాన్ని వాక్యంతో కాపాడుకోవాలి. 
  •  కీర్త 119:11; సామె 4:23; 2 పేతు 3:18

VIII. ముగింపు

  • A. అందరూ మారుమనస్సు పొందాలి. 
  •  అపొ 17:30; మత్త 14:4
  • B. క్రీస్తులో పరిశుద్ధపరచబడ్డారు.
  • 1 కొరి 6:11; రోమా 3:23
  • C. సువార్తను ప్రకటించి రక్షించాలి. మార్కు 16:15

క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం అద్దంకి, బాపట్ల జిల్లా, Andhra Pradesh | godword.in బోధకుడు: బర్నబాస్, Ph: 8096637711

కామెంట్‌లు