గ్రంథాల నిశ్శబ్దాన్ని గౌరవించడం
గ్రంథాల నిశ్శబ్దాన్ని గౌరవించడం
మూలవాక్యము: 1 పేతు 4:11
పరిచయం: దేవుడు చెప్పినదానిని మాత్రమే బోధించి, గ్రంథములు మౌనంగా ఉన్న చోట మనమూ మౌనంగా ఉండాలి.
I. దేవుని వాక్యమును మించకూడదు
- A. వాక్యమునకు ఏదియు కలుపకూడదు, తీసివేయకూడదు
1 పేతు 4:11; సామె 30:6; ప్రక 22:18-19; 1 కొరి 4:6 - B. దేవుడు చెప్పని విషయాలలో అధికారం తీసుకోకూడదు
హెబ్రీ 1:5; ద్వితీ 17:3; హెబ్రీ 7:14
II. గ్రంథాల నిశ్శబ్దాన్ని గౌరవించాలి
- A. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారమే చేయాలి
ఆది 6:22; హెబ్రీ 11:7; రోమా 10:17 - B. స్వంత ఆరాధనను కాదు, దేవుడు కోరిన ఆరాధననే చేయాలి
లేవీ 10:1-2; యోహా 4:24; ఎఫె 5:19
III. వాక్యమునకు విధేయులమై జీవించాలి
- A. దేవుని స్వరాన్ని అలకించి వాక్యమును స్వీకరించాలి
1 సమూ 3:9; యాకో 1:21 - B. లేఖనములను పరిశోధించి సత్యములో నిలవాలి
అపొ 17:11
IV. గ్రంథములు చెప్పినదానిలోనే నిలవాలి
- A. మనుష్యుల మెప్పుకన్నా దేవుని చిత్తమే చేయాలి
గల 1:10; లూకా 6:46 - B. దేవుని సన్నిధిలో భయభక్తులతో మౌనముగా ఉండాలి
హబ 2:20
ముగింపు: గ్రంథములు చెప్పినదానినే బోధించి, చెప్పని విషయాలలో మౌనముగా ఉండి దేవుని చిత్తమును నెరవేర్చుదాం.
ఆత్మీయ ప్రశ్న: మీరు గ్రంథములు చెప్పినదానిలోనే నిలిచి, వాటి నిశ్శబ్దాన్ని గౌరవిస్తున్నారా?
క్రీస్తు సంఘము — తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి