దేవుని కుమారుడిని మళ్లీ సిలువ వేయడం
దేవుని కుమారుడిని మళ్లీ సిలువ వేయడం
ఆధార వాక్యము: హెబ్రీ 6:6
I.
- A. ఆత్మీయ పతనము గూర్చి హెచ్చరిక.
- హెబ్రీ 6:4-6
- B. దేవుని కృపను తృణీకరించకూడదు.
- హెబ్రీ 10:26-29
- C. తిరిగి లోకములో చిక్కుకోకూడదు.
- 2 పేతు 2:20-22
II. మనము ఆయనను ఎలా మళ్లీ సిలువ వేయగలము?
- A. దైవిక సత్యమును తిరస్కరించుట ద్వారా. హెబ్రీ 6:6; 12:25
- B. దేవుని కృపనుండి పడిపోవుట ద్వారా.
- గల 5:1, 4; 1 తిమో 4:1
- C. పడిపోకుండా ఎల్లప్పుడూ జాగ్రత్తపడాలి.
- 1 కొరి 10:12; హెబ్రీ 4:11; 2 పేతు 1:10
- D. తిరిగి లోక ఆశలలోనికి వెళ్ళకూడదు.
- 2 పేతు 2:20-22
- E. అవిశ్వాసము వలన నష్టపోవుదురు.
- సంఖ్య 14:12; హెబ్రీ 3:16-19
- F. దేవుని కుమారుడు లోకమునకు వచ్చెను.
- యెష 7:14; లూకా 1:26, 37
- జి. సిలువ మరణ పునరుత్థానమును నమ్మాలి. మత్త 27:50-54, 62-66; 28:1-6, 18
- H. లేఖనాల అధికారమును గౌరవించాలి.
- యోహా 12:48; 2 తిమో 3:16-17; హెబ్రీ 4:12
- I. హృదయపూర్వకముగా క్రీస్తును ఒప్పుకోవాలి. మత్త 10:32-33; రోమా 10:9-10
- J. పొందిన రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు.
- హెబ్రీ 2:1, 3; 6:1
- కె. లోకమును ప్రేమిస్తే వినాశనము తప్పదు.
- 2 తిమో 4:10; 1 యోహా 2:15-17
- L. మనుష్యుల మెప్పును కోరకూడదు.
- లూకా 8:14; యోహా 12:43; అపొ 24:27; 1 తిమో 5:6; కొల 3:22
III. ఆయనను మళ్లీ సిలువ వేయగలవారు ఎవరు?
- ఎ. దేవుని సత్యపు వెలుగులోకి వచ్చినవారు.
- ఎఫె 5:8; కొల 1:12; 1 పేతు 2:9; హెబ్రీ 10:32
- బి. పరలోక జీవజలమును రుచి చూసినవారు. యోహా 4:14; 6:33
- C. పరిశుద్ధాత్మ అనుగ్రహమును పొందినవారు. రోమా 5:5; 1 కొరి 6:19; గల 4:6
- D. వాక్య మాధుర్యమును అనుభవించినవారు. కీర్త 19:7; 119:103
- E. దేవుని రాజ్య ఆశీర్వాద స్నేహితులు.
- రోమా 14:17
IV. సూచించబడిన అసాధ్యం
- A. మరల మనస్సు పొందుట కష్టతరము.
- హెబ్రీ 6:4-6
- B. పశ్చాత్తాపపడి దేవుని ప్రార్థించాలి. అపొ 8:22
- C. క్రీస్తు ఒక్కసారే బలియైయున్నాడు. హెబ్రీ 9:28
- D. ప్రార్థన ద్వారా పునరుద్ధరణ కలుగును.
- యాకో 5:16
V. ముగింపు మరియు హెచ్చరిక
- A. క్రీస్తును ఎన్నడూ అవమానపరచకూడదు.
- హెబ్రీ 6:6
- B. గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. హెబ్రీ 2:3
- C. మన పిలుపును స్థిరపరచుకోవాలి.
- 2 పేతు 1:10
- D. మరణము వరకు నమ్మకంగా జీవించాలి.
- ప్రక 2:10
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి