కొత్త నిబంధన సంఘము
కొత్త నిబంధన సంఘము
1. క్రీస్తు
A. ప్రవచనం యెష.2:2-3; 28:16-17; దానియే 2:44
B. వాగ్దానం - మత్తయి 16:18; మార్కు 9:1; లూకా
24:45-49
C. నెరవేర్పు - అపో.కా 20-28; ఎఫెసీ 5:25-27
2. విశ్వాస ఘోషణ (క్రీడ్)
A. బైబిల్ మాత్రమే - 2 తిమోతి 3:16-17
B. హెచ్చరిక - 2 పేతురు 1:3; 10:12-18; ప్రకట.22:11
3. సభ్యత్వం
A. పిలువబడినవారు - కొలొస్స 1:13; 1 పేతు 2:9
B. విధేయులు - అపో.కా 2:36-41
C. క్రొత్త సృష్టి - 2 కొరింథీ 5:17; రోమీయ 6:5
D. జీవశిలలు - 1 పేతురు 2:5
4. సంఘ నిర్మాణం
A. సువార్తికులు - 2 తిమోతి 4:5
B. పరిశుద్ధులు - 1 కొరింథీ 1:2; ఫిలిప్పీ 1:1
C. ఎపిస్కోపులు బిషప్పులు తీతుకు 1:3; అపో.20:28
D. పరిచారకులు (డికన్లు) - 1 తిమోతి 3:10
5. ఆరాధన
A. విధానం - యోహాను 4:23-24
B. అనుసరించవలసిన మార్గం -అపో.కా.2:42; 20:7
C. కీర్తనలతో గానం - కొలొస్స 3:16
6. కార్యములు
A. ప్రకటించుట - మత్త 28:18-20; మార్కు 16:15-16
B. సహాయం చేయుట అపో.కా 11:29-30; గలతీ 6:10
C. ప్రబోధించుట - ఎఫెసీ. 4:12-13, 29
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి