సొదోము, గొమోరాపై బోధపడే పాఠాలు
సొదోము, గొమోరాపై బోధపడే పాఠాలు
ఆధారం: ఆది 19:24
దేవుడు పాపమును సహించడు, పరిశుద్ధతలో జీవించువారిని రక్షించును.
I. సొదోము పాపము మరియు దేవుని సృష్టి క్రమము
- A. ప్రకృతి విరుద్ధమైన పాపము
ఆది 19:5, లేవీ 18:22-23, రోమా 1:26-27 - B. దేవుని వివాహ వ్యవస్థ
ఆది 2:18-24, మత్త 19:4-6, హెబ్రీ 13:4 - C. అపవిత్ర జీవితం వారసత్వము కాదు
1కొరి 6:9-11, 1తిమో 1:9-10
II. బైబిల్ బోధించే పరిశుద్ధ జీవితం
- A. ఆజ్ఞలకు విధేయత
యోహా 14:15, మత్త 19:3-6 - B. హృదయ పరిశుద్ధత
మత్త 5:27-30, కొలొ 3:5 - C. దేవుని చిత్తములో నిలవాలి
నిర్గ 23:2, రోమా 1:25-27
III. దేవుడు నీతిమంతులను రక్షిస్తాడు
- A. లోతు దుష్టుల మధ్య బాధపడెను
ఆది 19:1-11, 2పేతు 2:7-9 - B. జీవమార్గమును ఎంచుకోవాలి
మత్త 7:13-14, మత్త 22:14
IV. సత్యమును ప్రకటించువారిని లోకము తిరస్కరిస్తుంది
- A. నీతిని బోధించినందున తిరస్కారం
ఆది 19:9, యోహా 7:24 - B. అంధకార క్రియలను గద్దించాలి
ఎఫె 5:11, 2తిమో 3:12
V. దేవుని హెచ్చరికలను నిర్లక్ష్యం చేయరాదు
- A. హెచ్చరికను హాస్యంగా తీసుకొని నాశనము
ఆది 19:14 - B. ప్రతివాడు తీర్పు ఎదుట నిలవాలి
రోమా 6:23, హెబ్రీ 9:27, 2కొరి 5:10
జ్ఞాపకం
దేవుని పరిశుద్ధ వివాహ వ్యవస్థను గౌరవించి, లోతువలె నీతిగా జీవించి తీర్పు నుండి తప్పించుకుందాం.
ఆత్మీయ ప్రశ్న: దేవుని హెచ్చరికలను స్వీకరించి పరిశుద్ధ జీవితాన్ని ఎంచుకున్నావా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి