దైవిక సంకల్పం (నాలుగవ భాగం)
దైవిక సంకల్పము -4
మూల వాక్యం: రోమా 11:36 - సమస్తము ఆయనవలనను ఆయనద్వారాను ఆయనకొరకును కలిగియున్నవి; యుగయుగములవరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్
I. దైవిక సంకల్పము సమస్తమును నడిపిస్తుంది
- A. సమస్తము దేవుని మహిమకొరకే రోమా 11:36
- B. విశ్వము ఆయన నియంత్రణలో ఉంది మత్త 5:45; యోబు 38:4
II. దేవుడు తన ప్రజలను నడిపిస్తాడు
- A. విశ్వాసులను తన చేతిలో కాపాడుతాడు ప్రస 9:1; ద్వితీ 29:29
- B. విశ్వాసముతో ఆయనను నమ్మాలి 2కొరి 5:7; సామె 3:5-6
III. సృష్టి మరియు పరిపాలనలో దేవుని సంకల్పము
- A. సమస్తముపై దేవునికే అధికారం రోమా 11:36; దాని 2:21
- B. తీర్పులు ఆయన చిత్తప్రకారమే సామె 16:33
IV. రక్షణలో దేవుని సంకల్పము
- A. రక్షణ యోజన ముందుగానే నిర్ణయించబడింది ఆది 3:15; ద్వితీ 7:7-8
- B. క్రీస్తు ద్వారా వాగ్దానము నెరవేరింది ఆది 12:1-2; గల 3:16
V. ఎన్నికలో దేవుని అధికారము
- A. దేవుడు తన చిత్తప్రకారమే ఎన్నుకొనును ఆది 21:12; రోమా 9:12
- B. ఆయన సంకల్పమే నెరవేరును ఆది 45:5; ఆది 50:20
VI. ముగింపు
- A. దేవుని దైవిక సంకల్పము ఎన్నటికీ తప్పిపోదు రోమా 11:36
ఆత్మీయ ప్రశ్న: దేవుని దైవిక సంకల్పాన్ని విశ్వసించి, ఆయన చిత్తానికి లోబడుచు జీవిస్తున్నావా?
A Barnabas Preacher – COC Thimmayapalem Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి