దేవుని రాజ్యం స్థాపించబడింది
దేవుని రాజ్యం స్థాపించబడింది
మూల వాక్యం: దానియేలు 2:44 - ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును; దానికి ఎన్నడును నాశనము కలుగదు,
I. పాతనిబంధన ప్రవచనములు మరియు ప్రకటన
- A. యుగయుగములు నిలిచే నిత్య రాజ్య ప్రవచనము ఆది 12:1-3; నిర్గ 19:5-6; కీర్త 145:10-13
- B. పరలోక రాజ్య సమీప ప్రవచన ప్రకటన మత్త 3:2; మత్త 4:17; మత్త 10:7
II. శక్తితో వచ్చునన్న క్రీస్తు వాగ్దానము
- A. రాజ్యమును సజీవముగా చూచు క్రీస్తుమాట మార్కు 1:14-15; మార్కు 9:1
- B. పేతురుకు పరలోక రాజ్యపు తాళముల నియామకము మత్త 16:18-19
III. పెంతెకొస్తు దినమున రాజ్య స్థాపన నెరవేర్పు
- A. వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ శక్తి రాకడ అపో 2:1-4; అపో 2:14-15
- B. మూడువేలమందికి పాపక్షమాపణ కొరకైన బాప్తిస్మము అపో 2:41
- C. క్రీస్తు రక్తముద్వారా కుమారుని రాజ్యనివాస మార్పు కొలొ 1:13-14; ప్రక 1:9
IV. ముగింపు
- A. పెంతెకొస్తు దినమున దేవుని రాజ్యము స్థాపించబడెను దాని 2:44
ఆత్మీయ ప్రశ్న: దేవుని రాజ్య నివాసిగా నీతి, సమాధానము కలిగి జీవిస్తున్నావా?
A Barnabas Preacher – COC Thimmayapalem Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి