ఒక క్రైస్తవునిలో పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తాడు
ఒక క్రైస్తవునిలో పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తాడు
పాఠ్యభాగము: యోహాను 14:16-17 — ఆదరణకర్తను అనుగ్రహించును
I. పరిశుద్ధాత్మ ఎవరు?
- 1. పరిశుద్ధాత్మ దైవస్వరూపుడు, సత్యములో నడిపించువాడు
1 కొరిం 8:6; మత్త 28:19; లూకా 22:42; యోహా 16:13 - 2. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని చిత్తము వెల్లడించబడెను
2 పేతు 1:21; 2 తిమో 3:16; మత్త 22:43
II. పరిశుద్ధాత్మ కార్యము
- 1. అపొస్తలుల కాలములో అద్భుత వరములు అనుగ్రహించెను
యోయేలు 2:28-29; అపొ.కా 1:8; అపొ.కా 2:16; అపొ.కా 8:18 - 2. నేడు వాక్యము ద్వారా సత్యములో నడిపించి బోధించుచున్నాడు
యోహా 14:26; యోహా 15:26; యోహా 16:13; 1 కొరిం 2:13; 2 పేతు 1:3; 1 కొరిం 13:10; యాకో 1:25
III. విశ్వాసిలో పరిశుద్ధాత్మ ప్రభావము
- 1. దేవుని వాక్యము ద్వారా విశ్వాసిని బలపరచును
ఎఫె 6:17; యోహా 6:63; హెబ్రీ 4:12; రోమా 10:17 - 2. క్రీస్తు వాక్యము హృదయములో నివసించినప్పుడు ఆత్మీయ జీవితం కలుగును
ఎఫె 3:17; రోమా 8:5; కొలొ 3:16; 2 తిమో 3:17; యాకో 1:22
ముగింపు: పరిశుద్ధాత్మ దేవుని వాక్యము ద్వారా మనలను సత్యములో నడిపించి, క్రీస్తు స్వరూపములో ఎదగుటకు సహాయపడుచున్నాడు. కాబట్టి వాక్యమును సమృద్ధిగా హృదయములో నిలుపుకొని దాని ప్రకారము జీవిద్దాం.
🎯 ఆత్మీయ ప్రశ్న:
పరిశుద్ధాత్మ బోధించు దేవుని వాక్యమును నీ హృదయములో నిలుపుకొని, దాని ప్రకారము నడుచుకొంటున్నావా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి