నాలుక శక్తి

                        నాలుక శక్తి

పాఠ్యభాగము: మత్త 12:33-37 — ప్రతి మాటకు దేవుని ఎదుట లెక్క చెప్పవలెను

I. మన మాటలకు దేవుని ఎదుట జవాబుదారులము

  • 1. ప్రతి నిరుపయోగమైన మాటకు తీర్పు కలదు
    మత్త 12:33-37
  • 2. నోటి మాటలు హృదయ స్థితిని తెలియజేస్తాయి
    మత్త 12:34-35

II. నాలుక ఇతరులను ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంది

  • 1. జ్ఞానముతో మాట్లాడే మాటలు ఆరోగ్యము, ఆదరణ, బలమును ఇస్తాయి
    సామె 10:20; 12:18; 15:4; 27:9; కీర్త 45:1; యోబు 6:25; 16:5
  • 2. చెడు మాటలు నాశనమును, కీడును కలిగిస్తాయి
    సామె 17:20; 22:14; 28:23; 22:2

III. నాలుకను అదుపులో ఉంచుకోవాలి

  • 1. నోరు కాపాడుకొనువాడు తన ప్రాణమును కాపాడుకొనును
    సామె 13:3; 21:23; యాకో 3:10
  • 2. మృదువుగా, దయతో, జ్ఞానముగా మాట్లాడాలి
    సామె 15:1; తీతు 1:13; 2 తిమో 2:22-24

ముగింపు: దేవుడు మన మాటలను ఆలకిస్తున్నాడు. కాబట్టి నాలుకను అదుపులో ఉంచి, సత్యమును ప్రేమతో మాట్లాడి, దేవునికి మహిమ కలిగిద్దాం.

🎯 ఆత్మీయ ప్రశ్న:
నీ నాలుక దేవునికి మహిమ తెచ్చే మాటలనే మాట్లాడుతున్నదా, లేక ఇతరులను గాయపరచే మాటలను మాట్లాడుతున్నదా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711

కామెంట్‌లు