క్రైస్తవుడు అనే నామధేయాన్ని ధరించుట

   క్రైస్తవుడు అనే నామధేయాన్ని ధరించుట

మూల వాక్యం: 1 పేతురు 4:16

I. క్రైస్తవ నామధేయాన్ని ధరించుట యొక్క ఘనత

  • A. నూతన నామము, క్రీస్తుతో చేర్చబడుట
    యెషయా 62:2; అపొ 11:26; గల 4:14
  • B. ఆత్మసంబంధ ఆశీర్వాదములు, పాపక్షమాపణ
    ఎఫె 1:3; యోహా 9:31; ఎఫె 1:7; రోమా 5:1; 2 కొరి 5:17
  • C. రక్షణ, నిత్యజీవము, ధన్యత
    యోహా 14:3; 1 యోహా 5:11; ప్రక 14:13

II. క్రైస్తవ నామధేయాన్ని ధరించుట యొక్క బాధ్యత

  • A. క్రైస్తవులని పిలవబడుట
    అపొ 11:26; అపొ 26:28
  • B. శ్రమలలో దేవుని మహిమపరచుట
    1 పేతు 4:16
  • C. భయభక్తులతో ఆజ్ఞలు గైకొనుట
    ప్రసంగి 12:13; లూకా 17:7-10

III. నిజమైన క్రైస్తవునికి - నామధేయ క్రైస్తవునికి గల తేడా

  • A. ఆత్మీయ బలము, ఆసక్తి కలిగియుండుట
    రోమా 15:1; ప్రక 3:15; ఎఫె 6:10
  • B. కుయుక్తులకు లొంగకుండా క్రీస్తును వెంబడించుట
    ఎఫె 4:14-16; మత్త 16:24; మత్త 26:58
  • C. వెనక్కి తిరిగిపోకుండుట
    హెబ్రీ 10:32-36; 2 పేతు 2:20-22

IV. తేడాను తెలుసుకునే విధానం

  • A. నీతి, మనస్సు నూతనపరచుకొనుట
    1 పేతు 3:15; రోమా 12:1-2; 1 యోహా 2:15
  • B. క్రీస్తు మనస్సు, సహోదర ప్రేమ కలిగియుండుట
    ఫిలి 2:5; యోహా 13:34; హెబ్రీ 10:24-25
  • C. సత్యమందు నిలిచి ఫలించుట
    యోహా 6:66; 2 పేతు 1:5-11; యోహా 15:1-8

కామెంట్‌లు