ఒకరు తన "ప్రతిఫలాన్ని" కోల్పోవచ్చు కానీ తన రక్షణను కోల్పోలేరా?

ప్రతిఫలమును కోల్పోవచ్చా? రక్షణను కోల్పోవచ్చా?

ప్రధాన భావము: విశ్వాసి ప్రతిఫలాన్ని కోల్పోవచ్చు, కానీ వాక్యము రక్షణను గూర్చి హెచ్చరిస్తుంది.

I. క్రీస్తు ప్రతిఫలం

  • A. విధేయతకు ప్రతిఫలం
    మత్త 5:10-12; మత్త 6:4,18; మత్త 5:43-48
  • B. సిలువను ఎత్తి వెంబడించుట
    మత్త 16:24-28; హెబ్రీ 11:24-26
  • C. ప్రభువు వద్ద ప్రతిఫలం
    కొలొ 3:23-25; ప్రక 22:12; 2కొరి 5:10

II. పనులు మరియు ప్రతిఫలము

  • A. చిన్న సేవకూ ప్రతిఫలం
    మత్త 10:40-42; మార్కు 9:41
  • B. పనులు అగ్నిచేత పరీక్ష
    1కొరి 3:10-15; 1కొరి 9:24-27
  • C. ప్రతిఫలమును కోల్పోవుట
    2యోహా 1:8; ప్రక 3:11

III. రక్షణ గూర్చి వాక్య హెచ్చరికలు

  • A. వెనుకకు తిరుగుట ప్రమాదము
    హెబ్రీ 6:4-6; హెబ్రీ 10:26-31
  • B. విశ్వాసములో నిలవాలి
    హెబ్రీ 10:36-39; కొలొ 1:22-23
  • C. తిరిగినవారి స్థితి
    2పేతు 2:20-22; యోహా 15:1-2

IV. ముగింపు

  • A. ప్రతిఫలము పనుల మీద ఆధారపడి ఉంటుంది
    1కొరి 3:14-15
  • B. రక్షణ విశ్వాసము మరియు కొనసాగింపు మీద ఆధారపడి ఉంటుంది
    హెబ్రీ 3:14; మత్త 24:13
  • C. ఆత్మీయ ప్రశ్న: నీవు ప్రతిఫలము కొరకును, రక్షణను కాపాడుకొనుటకును విశ్వాసములో నిలుచుచున్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – C.O.C. తిమ్మయపాలెం
Ph: 8096637711

కామెంట్‌లు