క్రీస్తునందలి కొత్త జీవితం
క్రీస్తునందలి కొత్త జీవితం
మూలవాక్యము: కొలస్స 3:1 — "మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి."
I. క్రీస్తుతో లేపబడినవారి ఆత్మీయ స్థితి
- A. బాప్తిస్మము ద్వారా పొందిన నూతన జీవము. కొలస్స 1:1-2; 1:13-14; 2:12-13; రోమా 6:3-4
- B. పై విషయములపై మనస్సు ఉంచడం. కొలస్స 3:1; 3:2; 3:3; 3:5; 3:8-10; గల 2:20
II. పై విషయములు అనగా ఏమిటి?
- A. దేవుని ఆత్మీయ వరములు మరియు క్రీస్తు త్యాగము. యాకో 1:17; 1 యోహా 4:10; యోహా 3:16; తీతు 2:14; 1 పేతు 2:21-22
- B. క్రీస్తు మధ్యవర్తిత్వము మరియు ఆత్మ సాక్ష్యము. 1 తిమో 2:5; హెబ్రీ 7:25; కొలస్స 3:4; 1 కొరి 2:10; 2 తిమో 3:16-17; రోమా 8:14-16
III. భూమ్యాశలను మరియు శరీర క్రియలను విడిచిపెట్టడం
- A. దేవుని కోపము తెచ్చే లోక ఆశలు. కొలస్స 3:5; 3:6; 3:7; లూకా 12:15; エఫె 5:6
- B. కోపము, నాలుక మరియు అబద్ధపు పాపములు. కొలస్స 3:8; 3:9; సామె 16:32; 15:1; 12:22; యాకో 1:19-20; 1:19; కీర్త 141:3; ఎఫె 4:29; 5:4; నిర్గ 20:16; ప్రక 21:8
IV. మనస్సును నూతనపరచుకొని క్రొత్త మనిషిని ధరించడం
- A. క్రీస్తు స్వరూపములోనికి మారడం. కొలస్స 3:10; ఎఫె 4:22-24; రోమా 12:1-2; గల 4:19
ఆత్మీయ ప్రశ్న: నీవు పాత జీవితాన్ని, దాని క్రియలను విడిచిపెట్టి క్రీస్తును పోలిన నూతన మనస్సుతో జీవిస్తున్నావా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి