రహస్యం బయలు పరచబడింది

        రహస్యం బయలు పరచబడింది

మూల వాక్యము: ఎఫెసీ 3:1-12

ముఖ్య భావము: పూర్వకాలమందు మరుగైయున్న దేవుని రక్షణ మర్మము ఇప్పుడు క్రీస్తు నందు బయలుపరచబడినది.

I. లేఖనముల ద్వారా బయలుపరచబడిన దేవుని ఆత్మీయ రక్షణ రహస్యము

  • A) ప్రవక్తలు ఆశతో విచారించిన రక్షణ మర్మము
    ఎఫె 3:1-12; 1 పేతు 1:9-12; యెషా 42:6-7; యెషా 62:2
  • B) దేవదూతలు తొంగిచూడగోరిన ఆత్మీయ సంగతులు
    1 పేతు 1:12

II. దేవుని రహస్యమును సంఘము ద్వారా ప్రకటించిన అపొస్తలులు

  • ఎ) దేవుని మర్మముల గృహనిర్వాహకులుగా నిలిచిన అపొస్తలులు
    1 కొరి 4:1
  • B) సంఘము ద్వారా దేవుని జ్ఞానమును తెలియజేయుట
    ఎఫె 3:3-11
  • సి) అన్యజనులలో మహిమ మర్మమైన సువార్తను ప్రకటించుట
    ఎఫె 6:18-20; కొలొ 1:25-28; కొలొ 4:2-4

III. బయలుపరచబడిన క్రీస్తు సువార్త ద్వారా లభించే నిత్యరక్షణ

  • A) యేసు నామములోనే రక్షణ
    అపో 4:12; అపో 10:34-35
  • B) విశ్వాసము ద్వారా హృదయములు శుద్ధి చేయబడుట
    అపో 15:8-9; అపో 26:18; 2 కొరి 4:3-4
  • సి) సువార్తను నమ్మి బాప్తిస్మము పొంది క్రీస్తును ధరించుట
    గల 3:27; మార్కు 16:15-16; రోమా 1:16; హెబ్రీ 5:8-9

ముగింపు: క్రీస్తు నందు బయలుపరచబడిన దేవుని రక్షణ మర్మమైన సువార్తను నమ్మి, ఆయన ఆజ్ఞలకు విధేయులమై నిత్యజీవమును పొందుదాం.

🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు క్రీస్తు నందు బయలుపరచబడిన రక్షణ మర్మమును విశ్వాసముతో అంగీకరించావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711

కామెంట్‌లు