ఎందుకు మేము పిడివాదముగా గా ఉంటాము?

   ఎందుకు మేము పిడివాదముగా ఉంటాము - 1

ఆధార వాక్యము: 2 పేతురు 1:3

I. పరిచయము

  • A. దేవుని వాక్య అధికారానికి లోబడాలి. 
  •  2 పేతు 1:3

II. దేవుని వాక్యమును గౌరవముగా తీసుకోవాలి

  • A. జీవమునకు కావలసినవన్నియు దయచేసెను. 2 పేతు 1:3
  • B. లేఖనమంతయు దేవుని శ్వాస ద్వారా ఇవ్వబడెను. 2 తిమో 3:16-17
  • C. దేవుని మాటలుగానే బోధించవలెను. 
  •  1 పేతు 4:11

III. దేవుని అధికారమును ఎల్లప్పుడూ గౌరవించాలి

  • A. ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా పడిపోయిరి. ఆది 3; 4:3-7; లేవీ 10:1-4; 2 సమూ 6:6-8
  • B. క్రీస్తు అపొస్తలులు దైవిక అధికారమునకు లోబడిరి. యోహా 12:49; 14:10; అపొ 10:23, 45; 11:12
  • C. వాక్య నియమమును దాటిపోకూడదు.
  • 1 కొరి 4:6; ప్రక 22:18-19; లూకా 6:46

IV. ప్రతి కార్యానికి వాక్య అధికారం అవసరం

  • A. వేరొక సువార్త ప్రకటిస్తే శాపగ్రస్తులవుతారు. 
  •  గల 1:6-9
  • B. సత్యవాక్యమును సరిగా విభజించి ప్రకటించాలి. 2 తిమో 2:15; 4:3-4
  • C. మనుష్యులకంటె దేవునికే లోబడవలెను. 
  •  అపొ 5:29

V. ముగింపు

  • A. వాక్యమునకు కట్టుబడి జీవిద్దాం. అపొ 5:29

క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం బోధకుడు: బర్నబాస్, Ph: 8096637711

కామెంట్‌లు