రాజు సౌలు

                         రాజు సౌలు

మూల వాక్యాలు: 1 సమూ 13:8-14; 1 సమూ 15:1-23

ప్రధాన వాక్యం: 1 సమూ 15:22 - ఆజ్ఞగైకొనుట శ్రేష్ఠము

I. అవిధేయత స్వభావాన్ని బయటపెడుతుంది

  • A. సౌలు మొదట వినయంగా ఉన్నాడు
    1 సమూ 9:21; 1 సమూ 10:21; 1 సమూ 11:12-13; 1 సమూ 15:24
  • B. సౌలు తిరుగుబాటుదారుడయ్యాడు
    1 సమూ 15:23 - తిరుగుబాటు ఘోర పాపం
  • C. సాకులు చెప్పాడు
    1 సమూ 13:11-12; 1 సమూ 15:21

II. అవిధేయత మూర్ఖత్వం

  • A. మూర్ఖమైన నిర్ణయాలు
    1 సమూ 13:13; 1 సమూ 26:21
  • B. ఉదాహరణ
    మత్త 7:24-27 - ఇసుకపై ఇల్లు కట్టినవాడు
  • C. పర్యవసానాలు
    1 సమూ 15:28; 1 సమూ 28:17-19; 2 థెస 1:7-9; రోమా 2:8-9; గల 6:7; రోమా 6:15-23

III. అవిధేయత ఖరీదైనది

  • A. రాజ్యాన్ని కోల్పోయాడు
    1 సమూ 13:13; 1 సమూ 15:22-23; 1 సమూ 16:1
  • B. ఉత్తమ స్నేహితుడిని కోల్పోయాడు
    1 సమూ 15:35; 1 సమూ 28:5-6; 1 సమూ 28:14-19
  • C. ప్రాణమును కోల్పోయాడు
    1 సమూ 31:3-5
  • D. మనశ్శాంతి కోల్పోయాడు
    ఆది 4:6-7; అపొ 9:9
  • E. ఆత్మీయ సంపద కోల్పోయాడు
    2 కొరి 8:9
  • F. దేవునితో సహవాసం కోల్పోయాడు
    1 యోహా 1:7; 1 పేతు 3:10-12
  • G. ఆత్మను కోల్పోయాడు
    మత్త 25:31-46

IV. ముగింపు

  • A. తిరుగుబాటు ఘోర పాపం, మొండితనం పతనానికి కారణం
    1 సమూ 15:23
  • B. సాకులు అవిధేయతకు గుర్తు, మూర్ఖత్వం నాశన మార్గం
  • C. అవిధేయత వలన రాజ్యం, మనశ్శాంతి, స్నేహం, దేవుని సహవాసం, ప్రాణం, ఆత్మ కోల్పోయాడు

కామెంట్‌లు