ప్రభువు రాత్రి భోజనంలో పాల్గొనడం ద్వారా మనం ఏమి బోధిస్తాము
ప్రభువు రాత్రి భోజనంలో పాల్గొనడం ద్వారా మనం ఏమి బోధిస్తాము - PART 1
మూల వాక్యం: 1 కొరిం 11:26 - ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు
I. మన చర్యల ద్వారా దైవిక ఉపదేశం
- A. యోగ్యముగా పాల్గొనుట
1 కొరి 11:20-29; నిర్గ 12:21-28 - B. ఆజ్ఞలను బోధించుట
మత్త 28:19-20
II. సువార్త యథార్థతను ప్రకటించుట
- A. క్రీస్తు మరణ పునరుత్థానం
1 కొరి 15:3-4; రోమా 8:34; హెబ్రీ 7:25 - B. రాకడ కొరకు కనిపెట్టుట
1 కొరి 11:26
III. సంఘ ఏకత్వము మరియు ఐక్యత
- A. ఒకే శరీరముగా కలిసియుండుట
1 కొరి 10:16-17 - B. తనను తాను పరీక్షించుకొనుట
1 కొరి 11:28-34
IV. నూతన నిబంధన యొక్క నిశ్చయత
- A. రక్త నిబంధన క్షమాపణ
మార్కు 14:24-25; మత్త 26:28; లూకా 22:20; హెబ్రీ 9:11-22 - B. ఆత్మ సత్యంలో నడచుట
యోహా 14:26; యోహా 16:13; 2 పేతు 1:3-4; 2 పేతు 1:3-19; గల 1:6-9
ముగింపు: 1 కొరి 11:28 - మిమ్మును మీరు శోధించుకొనండి
ఆత్మీయ ప్రశ్న: క్రీస్తు త్యాగాన్ని తలపోస్తూ సంఘ ఐక్యతను కాపాడుకుంటూ యోగ్యమైన రీతిలో పాల్గొంటున్నారా?
ఒక బర్నబాస్ బోధకుడు - సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి