మొదటి శతాబ్దంలో సంఘము యొక్క వృద్ధి

  మొదటి శతాబ్దంలో సంఘము యొక్క వృద్ధి

ఆధార వాక్యము: అపొ 5:33-42

I. పరిచయము

  • A. దేవుని వాక్యము స్థిరముగా బోధించబడెను. అపొ 5:33-42

II. దేవుని వాక్య బోధన మరియు విస్తరణ

  • A. సువార్త నిరంతరము బోధించబడి వృద్ధిచెందెను. అపొ 2:14-41; 4:4; 5:14, 42; 6:1, 7; 8:12; 11:20-21; రోమా 1:16-17
  • B. విశ్వాసము దేవుని వాక్యము ద్వారా కలుగును. యోహా 6:44-45; రోమా 10:17
  • C. వాక్యము ప్రతిరోజూ అన్నిచోట్లా బోధించబడెను. అపొ 2:47; 5:42; 8:4; 20:20, 31

III. అనుకోని రకములైన మనుష్యుల మారుమనస్సు

  • A. మతస్థులు మరియు అన్యులు రక్షించబడ్డారు. అపొ 8:9-13; 10:1-48
  • B. ప్రపంచప్రాయులు మరియు అజ్ఞానులు విశ్వసించారు. అపొ 2:23; 3:17; 18:8; 1 కొరి 6:9-11
  • C. హింసకులు మరియు అధికారులు విధేయులయ్యారు. అపొ 8:3; 9:1-2; 16:31-33; 1 తిమో 1:15

IV. ఉత్సాహముతో కూడిన నిరంతర సువార్తీకరణ

  • A. క్రీస్తు పునరుత్థానమును ఉత్సాహముతో ప్రకటించారు. అపొ 4:13, 20; 17:6; తీతు 2:14; 1 కొరి 15:12
  • B. శ్రమలలోను ఆగకుండా వాక్యమును బోధించారు. అపొ 5:38-39, 41-42; 8:4; ఫిలి 1:12-17; 2 కొరి 1:23; 4:16
  • C. ప్రతి విశ్వాసికి బోధించవలసిన బాధ్యతయున్నది. మత్త 28:18-19; అపొ 8:4; 2 తిమో 2:2

V. ముగింపు

  • A. సంఘము ఎదగడానికి నిరంతరము బోధిద్దాం. అపొ 5:42

క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం

కామెంట్‌లు