దేవునికి సంతోషాన్ని కలిగించే విషయాలు

   దేవునికి సంతోషాన్ని కలిగించే విషయాలు

మూల వాక్యం: 1 థెస్స 4:1

I. విశ్వాసము మరియు విధేయత దేవునికి సంతోషము

  • 1) విశ్వాసముతో దేవునిని నమ్ముట
    హెబ్రీ 11:8-10; హెబ్రీ 11:17-19; సంఖ్యా 14:8-9; 1 సమూ 17:45-46; దాని 3:16-18; మత్త 8:5-10; మత్త 15:21-28
  • 2) దేవుని చిత్తానికి విధేయత చూపుట
    1 థెస్స 4:1; 1 యోహా 3:22; ఎఫె 6:1; కొలొ 3:20; ఆది 6:22-7:5; హెబ్రీ 11:7; హెబ్రీ 8:5
  • 3) పవిత్రమైన జీవితము గడుపుట
    ఆది 39:7-9; 2 పేతు 1:5; 1 థెస్స 4:3-5; 1 థెస్స 5:22

II. ప్రేమ, సేవ మరియు సత్యబోధ దేవునికి సంతోషము

  • 1) ఇతరుల పట్ల ప్రేమ మరియు బాధ్యత
    మత్త 15:3-6; 1 తిమో 5:4; ఎఫె 6:4; మార్కు 12:31; హెబ్రీ 13:4-6; 1 తిమో 2:1-4
  • 2) సత్యవాక్యమును నమ్మకముగా బోధించుట
    1 కొరిం 1:21; 1 థెస్స 2:4; గల 1:6-9; 2 తిమో 2:15
  • 3) సరైన వైఖరి కలిగి జీవించుట
    లూకా 10:38-42; మత్త 26:6-13; అపొ 8:26-31; అపొ 10:33; గల 1:13-16; అపొ 21:13

III. ఓర్పు, విశ్వాస్యత మరియు భక్తి దేవునికి సంతోషము

  • 1) శ్రమలో ఓర్పుతో నిలిచియుండుట
    యోబు 1:21-22; యోబు 2:9-10; యాకో 5:11; 2 పేతు 1:6; 1 తిమో 6:11; 1 పేతు 2:20; హెబ్రీ 6:12; హెబ్రీ 10:36
  • 2) విశ్వాస్యతతో నిలిచియుండుట
    దాని 6:4-10
  • 3) సంపూర్ణ హృదయముతో దేవునిని ప్రేమించుట
    మార్కు 12:29-30; యోహా 19:26-27

ముగింపు: దేవునికి సంతోషాన్ని కలిగించే విశ్వాసము, విధేయత, ప్రేమ, సత్యము, ఓర్పు మరియు భక్తితో జీవిద్దాం.

ఆత్మీయ ప్రశ్న: నా జీవితం నేడు దేవునికి సంతోషాన్ని కలిగిస్తుందా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711

కామెంట్‌లు