కృతజ్ఞతలు తెలియజేయడం
కృతజ్ఞతలు తెలియజేయడం
ఆధారం: ఫిలి 4:6
దేవుని ప్రజలు ప్రతి విషయములో కృతజ్ఞతతో జీవించాలి.
I. దేవుని ప్రజలు కృతజ్ఞతతో ఉండాలి
- ఎ. కృతజ్ఞత బలులు మరియు ఆరాధన
లేవీ 7:11-15, నెహె 12:27,43, కీర్త 95:2, కీర్త 100:4, కీర్త 116:17 - B. కృతజ్ఞతతో ప్రార్థన
ద్వితీ 29:20, ఫిలి 4:6
II. క్రైస్తవులు కృతజ్ఞతతో ఉండాలి
- ఎ. శారీరక అవసరాల కొరకు
1తిమో 4:4-5, మత్త 6:25-33, సామె 31:10-12, కీర్త 127:3-5, ప్రసం 5:18-19 - B. శాంతియుత జీవితం కొరకు
1తిమో 2:1-3
III. ఆత్మీయ దీవెనల కొరకు కృతజ్ఞత
- ఎ. పాప విమోచన మరియు కృప
రోమా 6:16-18, గల 1:3-7, రోమా 1:16-17 - బి. దేవునితో సహవాసం మరియు అభివృద్ధి
కొల 1:3-12, 2థెస 1:3-4
జ్ఞాపకం
ప్రతి మంచి వరము పరలోకము నుండి వస్తుంది. కనుక ప్రతిదానికి కృతజ్ఞత చెల్లిద్దాం.
ఆత్మీయ ప్రశ్న: నేను దేవుని దీవెనలకు ప్రతిదినం కృతజ్ఞత చెబుతున్నానా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి