గాయపడిన ఆత్మ యొక్క రోదన

          గాయపడిన ఆత్మ యొక్క రోదన

ఆధారం: కీర్త 55:1; కీర్త 34:18

పరిచయం: విరిగిన హృదయానికి దేవుడు ఆసన్నుడు.

I. బాధలో స్పందన మరియు మాటల గాయం

  • A. బాధలో ప్రార్థన
    కీర్త 55:1-2; యాకో 5:13; 1పేతు 3:12
  • B. నిందలు మాటల గాయం
    కీర్త 55:3; సామె 18:21

II. హృదయ వేదన మరియు తప్పించుకునే మనసు

  • A. తీవ్రమైన వేదన, మరణ భయం
    కీర్త 55:4-5
  • B. పారిపోవాలనే మనసు
    కీర్త 55:6-8; 1కొరి 10:13

III. స్నేహితుని ద్రోహం మరియు దావీదు చేసినది

  • A. నమ్మిన స్నేహితుని ద్రోహం
    కీర్త 55:12-14; యోహా 13:18
  • B. దేవునికి మొరపెట్టడం
    కీర్త 55:16-17; రోమా 12:17-19

IV. భారాన్ని దేవునిపై వేయుట

  • A. భారాన్ని దేవునిపై వేయుట
    కీర్త 55:22; 1పేతు 5:6-7

ముగింపు: దేవుడు విరిగిన హృదయములను బాగుచేస్తాడు.

🎯 ఆత్మీయ ప్రశ్న: నీ గాయపడిన ఆత్మ భారము దేవునిపై వేస్తావా?

ఒక బర్నబాస్ బోధకుడు – COC తిమ్మయపాలెం

📞 Ph: 8096637711

కామెంట్‌లు