సౌలు రాజు చేసిన తప్పులు
సౌలు రాజు చేసిన తప్పులు
ఆధారం: 1 సమూ 13:8-14; 15:1-23
I. సౌలు హృదయం యొక్క సమస్యలు
- A. వినయంగా ప్రారంభించాడు
1 సమూ 9:21; 10:27; 11:12-13 - B. మొండివాడుగా, తిరుగుబాటుదారుడుగా మారాడు
1 సమూ 13:11-12; 15:23 - C. సాకులు చెప్పాడు మరియు ప్రేమ లేకపోయెను
1 సమూ 13:11-12; 1 యోహా 5:3; యోహా 14:15
II. సౌలు చేసిన తప్పులు - అవిధేయత
- A. బలి కంటే విధేయత శ్రేష్టం
1 సమూ 15:22 - B. అవిధేయత మూర్ఖత్వం
1 సమూ 15:23; 26; 28:17-19 - C. అవిధేయత ఖరీదైనది
యోహా 14:27; రోమా 8:6; 1 పేతు 3:12; 2 కొరి 6:17; 2 తిమో 1:7-9; రోమా 2:8-9; గల 6:7
III. అవిధేయత యొక్క పరిణామాలు
- A. రాజ్యాన్ని కోల్పోయాడు
1 సమూ 13:13-14 - B. గొప్ప విజయాన్ని మరియు దేవునితో సంబంధాన్ని కోల్పోయాడు
1 సమూ 15:1-23 - C. జీవితాన్ని కోల్పోయాడు
1 సమూ 31:1-5
జ్ఞాపకం
బలికంటే విధేయత శ్రేష్టం. 1 సమూ 15:22
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి