మన ప్రేమ దేవుని కొరకు
మన ప్రేమ దేవుని కొరకు
ఆధార వాక్యము: 1 యోహాను 5:3
I. దేవుని పట్ల, క్రీస్తు పట్ల ప్రేమ (మారుమనస్సు మాదిరులు)
- A. దేవుని ప్రేమించుట మరియు జయ జీవితం. 1 యోహాను 5:1-4
- B. సువార్తను నమ్మి విగ్రహాలను విడిచిపెట్టుట. అపొ 2; 1 థెస్స 1:9
- C. పాపపు బ్రతుకులను, లోకసంబంధమైన క్రియలను విడనాడుట. అపొ 16; 19:19; 1 కొరిం 6:9-11
II. సహోదర ప్రేమ యొక్క ప్రాముఖ్యత
- A. ఒకరినొకరు గౌరవించుకొనుచు ప్రేమించుట. రోమా 12:10; హెబ్రీ 13:1
- B. సత్యమునకు విధేయులై హృదయపూర్వకముగా ప్రేమించుట. 1 పేతురు 1:22
III. ప్రేమ యొక్క బాధ్యతలు (తండ్రియైన దేవుని కొరకు)
- A. దేవుని ముందస్తు ప్రేమ మరియు కుమారుని పంపుట. 1 యోహాను 2:2; 4:7, 19
- B. మనలను సృష్టించి శోధనల నుండి తప్పించువాడు. キーర్త 139:13-14; 1 కొరిం 10:13; కొలొ 1:17
- C. మన కొరకు సిద్ధపరచబడిన నిత్యజీవము. తీతు 1:2; 1 యోహాను 2:25
IV. ప్రేమ యొక్క బాధ్యతలు (ప్రభువైన క్రీస్తు కొరకు)
- A. ప్రాణమర్పించిన క్రీస్తు కొరకే జీవించుట. 2 కొరిం 5:14-15; గల 2:20; ఎఫె 5:2
- B. దేవునితో సమాధానపడి రాయబారులుగా ఉండుట. 2 కొరిం 5:18-20; యోహాను 14:23
- C. కడగబడి ప్రత్యేకించబడిన దేవుని ప్రజలు. గల 1:4; ఎఫె 5:26; తీతు 2:14
V. పరస్పర ప్రేమ మరియు దైవిక ఆజ్ఞలు
- A. ఒకరినొకరు ప్రేమించుట దేవుని ఆజ్ఞ. యోహాను 13:34; 1 థెస్స 4:9; 1 యోహాను 3:23; 4:11-12; 2 Yoha 1:5
- B. సహోదరుని ప్రేమించనివాడు దేవుని ప్రేమింపలేడు. కొల 3:14; 1 యోహాను 4:20
- C. ప్రేమ కలిగి ఆజ్ఞలను, సత్యమును గైకొనుట. 1 పేతురు 1:22; 1 యోహాను 5:3; 2 యోహాను 1:4-6; 3 Yoha 1:3-4
VI. క్షమాపణ కలిగియుండుట
- A. క్రీస్తు వలె ఒకరినొకరు క్షమించుకొనుట. ఎఫె 4:32; కొల 3:13
- B. శత్రువులను క్షమించి ప్రేమించుట. మత్తయి 5:44
VII. కృతజ్ఞత మరియు క్రియలతో కూడిన ప్రేమ
- A. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. కీర్త 116:12-14; 118:21-29; 135:1-4; 138:1-8; 139:1-24; 1 కొరిం 6:20; 1 యోహాను 4:19
- B. మాటలతో కాక క్రియలతోను సత్యముతోను ప్రేమించుట. 1 కొరిం 13:1-3; 1 యోహాను 3:18
- C. పూర్ణహృదయముతో దేవుని మరియు పొరుగువాని ప్రేమించుట. మత్తయి 5:44; 22:37-38; రోమా 13:9-10
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి