స్టీఫన్‌ను ఎందుకు రాళ్లతో కొట్టి చంపారు?
స్టీఫన్ వృత్తాంతం — సంక్షిప్త ప్రసంగ మోడల్
1. స్టీఫన్ ప్రజల్లోకి వెళ్ళాడు
- A. సువార్త ప్రకటించి సేవచేశాడు
మార్కు 16:15; అపొ 6:8
2. వారు స్టీఫన్ విజ్ఞానానికి ఎదురవలేకపోయారు
- A. దైవజ్ఞానాన్ని జయించలేకపోయారు
అపొ 6:10
3. వారు అసత్య సాక్షులను రెడీ చేశారు
- A. అబద్ధపు నిందలు మోపారు
అపొ 6:11-14 - B. కీడుకు కీడు చేయవద్దు
1 పేతు 3:9; 1 పేతు 3:16
4. వారు ప్రజలను రెచ్చగొట్టారు
- A. జనసమూహాన్ని తప్పుదోవ పట్టించారు
అపొ 6:12; మార్కు 15:11
5. వారు హృదయానికి గాయం పొందారు
- A. సత్యవాక్యం కలవరపరిచింది
అపొ 7:54; హెబ్రీ 4:12
6. వారు చెవులు మూసుకున్నారు
- A. సత్యం వినలేదు; శ్రవణం నిరాకరించబడింది
అపొ 7:57
7. కొంతమంది కేవలం చూశారు
- A. సౌలు సమక్షంలో హత్యకు సమ్మతించాడు
అపొ 7:58; అపొ 22:20 - B. మౌనం కూడా పాపమే
ఓబద్యా 1:11
సంక్షిప్త ముగింపు
స్టీఫన్ సాక్ష్యము మనకు చెబుతుంది: సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలి; అబద్ధం, మౌనం, ప్రజల మోసాలకు మనం భాగస్వాములు కాకూడదు.
A Barnabas Preacher — COC Thimmayapalem | Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి